Webdunia - Bharat's app for daily news and videos

Install App

40కి చేరువైన వయసు ... పెళ్ళి ఎందుకు చేసుకోలేదో చెప్పిన హీరోయిన్...

Webdunia
శుక్రవారం, 14 జులై 2023 (11:19 IST)
వెళ్లవయ్యా.. వెళ్లూ.. అంటూ తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ సదా. జయం రవి నటించిన 'జయం' చిత్రంలో తన నటనతో ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఆ తర్వాత అనేక చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఆమె వయసు 39 యేళ్లు. ఆమె ఇప్పటివరకు వివాహం చేసుకోలేదు. దీనికి కారణాన్ని ఆమె వెల్లడించారు. పెళ్లి చేసుకుంటే పూర్తి స్వేచ్ఛను కోల్పోతామని చెప్పుకొచ్చింది.
 
తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషా చిత్రాల్లో నటించిన సదా.. ప్రస్తుతం టీవీ రియాల్టీ షోలు, డ్యాన్సుల్లో న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. 39 యేళ్ల సదా.. ఇప్పటివరకు పెళ్లి ఎందుకు చేసుకోలేదో వివరించారు.
 
తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె క్లారిటీ ఇచ్చారు. తనకు పెళ్లి అంటే ఆసక్తి లేదని స్పష్టం చేశారు. పెళ్లి చేసుకునే వ్యక్తి అర్థం చేసుకునే వాడు కావొచ్చు. కాకపోవచ్చు అని సెలవిచ్చారు. పెళ్లి చేసుకుంటే స్వేచ్ఛను కోల్పోతామన్నారు. ఈ రోజుల్లో పెళ్లిళ్లు ఎక్కువకాలం నిలబడటం లేదని, చిన్న చిన్న కారణాలకే భార్యాభర్తలు విడిపోతున్నారని అందుకే తనకు పెళ్లిపై ఏమాత్రం ఆసక్తి లేదని వెల్లడించారు.

రోడ్డు ప్రమాదం- నలుగురు యూట్యూబర్ల మృతి.. ర్యాష్ డ్రైవింగే కారణమా?

బాబుకు కోపం వస్తుంది.. బీజేపీలోకి వైకాపా నేతలకు నో ఎంట్రీ..?

గెలిచిన తండ్రీకొడుకులు, బావాబావమరుదులు, ఓడిన భార్యాభర్తలు... తమ్ముడి చేతిలో అక్క పరాజయం

వైసిపి వైనాట్ 175 స్ట్రాంగ్ హిట్, కార్యకర్త రూ. 30 కోట్లు బెట్టింగ్, ఓటమితో సూసైడ్

ప్రధానమంత్రి కిసాన్ నిధి.. మొదటి ఫైలుపై సంతకం చేసిన మోదీ

బ్రెయిన్ ట్యూమర్ సర్వైవర్స్‌తో అవగాహన వాకథాన్‌ని నిర్వహించిన కేర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలిపే 9 కారణాలు

మజ్జిగ ఇలాంటివారు తాగకూడదు, ఎందుకంటే?

ఈ రసం తాగితే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయ్

ఖాళీ కడుపుతో లవంగాలను నమిలితే 7 ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments