Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందుకే నాకు అల్లు అరవింద్ మీద చాలా కోపం... రాజమౌళి సంచలన కామెంట్స్

అల్లు అరవింద్ నిర్మాతగా రామ్ చరణ్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మగధీర అని అందరికీ తెలిసిన విషయమే. ఐతే మగధీర 100 రోజుల వేడుకకు రాజమౌళి తను రానని చెప్పేయడం వెనుక అల్లు అరవింద్ ప్రవర్తనేనన

Webdunia
సోమవారం, 29 మే 2017 (13:55 IST)
అల్లు అరవింద్ నిర్మాతగా రామ్ చరణ్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మగధీర అని అందరికీ తెలిసిన విషయమే. ఐతే మగధీర 100 రోజుల వేడుకకు రాజమౌళి తను రానని చెప్పేయడం వెనుక అల్లు అరవింద్ ప్రవర్తనేనని రాజమౌళి తాజాగా ఓ ప్రైవేట్ టెలివిజన్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ చెప్పుకొచ్చారు.
 
మగధీర చిత్రం హిట్ వెనుక మొత్తం హీరో రామ్ చరణ్ స్టామినా మాత్రమే వున్నట్లు అరవింద్ మాట్లాడటంతో తను హర్ట్ అయినట్లు, అందువల్లనే చిత్రం 100 రోజుల ఫంక్షనుకు రానని చెప్పినట్లు తెలుస్తోంది. ఐతే ఇప్పటివరకూ తను నిర్మించిన చిత్రాల హీరోలతో కానీ, నిర్మాతలతో కానీ తనకు ఎలాంటి విభేదాలు లేవనీ, ఒక్క అల్లు అరవింద్ విషయంలోనే తనకు చాలా కోపాలున్నాయంటూ వెల్లడించారు రాజమౌళి. దీన్నిబట్టి ఇక భవిష్యత్తులో మెగా ఫ్యామిలీ హీరోలతో రాజమౌళి చిత్రాలు చేయడని అనుకోవచ్చేమో..?
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎయిర్ డిఫెన్స్ ఆయుధ వ్యవస్థను పరీక్షించిన డీఆర్డీవో

రాజీపడని సిద్ధాంతాలతో రాజకీయాల్లో ఎదిగిన నేత సురవరం : సీఎం రేవంత్ రెడ్డి

కమ్యూనిస్టు యోధుడు సురవరం ఇకలేరు... వైద్య కాలేజీకి మృతదేహం దానం

అదనపు కట్నం కోసం కోడలి జట్టు పట్టి లాగి కొడుతూ... నిప్పంటించిన అత్త... ఎక్కడ?

భారత్‌ను తక్కువ అంచనా వేయొద్దు.. ట్రంప్‌కు నిక్కీ హేలీ వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments