Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ సీనియర్ నటి షమ్మి కన్నుమూత

బాలీవుడ్ సీనియర్ నటి షమ్మి ఇకలేరు. ఆమె వయసు 89 యేళ్లు. ఈ విషయాన్ని షమ్మి మరణవార్తను ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సందీప్ కోస్లా వెల్లడించారు.

Webdunia
మంగళవారం, 6 మార్చి 2018 (10:59 IST)
బాలీవుడ్ సీనియర్ నటి షమ్మి ఇకలేరు. ఆమె వయసు 89 యేళ్లు. ఈ విషయాన్ని షమ్మి మరణవార్తను ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సందీప్ కోస్లా వెల్లడించారు. 
 
హాస్యనటిగా షమ్మి మంచి పేరు తెచ్చుకున్నారు. 200కు పైగా సినిమాల్లో నటించారు. ఆమె నటించిన హమ్ సాత్ సాత్ హై, గోపీ కిషన్, హమ్, కూలీ నంబర్ 1 వంటి చిత్రాలు ఘన విజయం సాధించాయి. బుల్లితెరపై కూడా ఆమె చాలా షోస్‌లో నటించారు.
 
కాగా షమ్మి మృతిపై బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ స్పందించారు. 'షమ్మి ఆంటీ చాలా మంచి నటి. మంచి మనసున్న వ్యక్తి. ఎన్నో ఏళ్లపాటు నటిగా రాణించారు. మాకు మంచి ఫ్యామిలీ ఫ్రెండ్. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని కోరుకుంటున్నా' అంటూ వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

US : అమెరికాలో ప్రమాదం.. కాలి బూడిదైన హైదరాబాద్ వాసులు.. నలుగురు మృతి

హిమాచల్ ప్రదేశ్‌ వరదలు: బ్యాంకు కొట్టుకుపోయింది.. బంగారం, నగదు ఏమైంది?

Roman: రష్యా మంత్రి రోమన్‌ ఆత్మహత్య.. ఎందుకో తెలుసా?

జపాన్‌లో వరుసగా భూకంపాలు- మణిపూర్‌లో భయం భయం.. యుగాంతం ఎఫెక్టేనా?

ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదు.. ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. ప్రేయసి మృతి.. ప్రియుడు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments