Webdunia - Bharat's app for daily news and videos

Install App

హృతిక్ రోషన్ మరదలి ఇంట్లో కరోనా.. స్వీయ నిర్భంధంలో ఫ్యామిలీ

Webdunia
బుధవారం, 15 ఏప్రియల్ 2020 (12:04 IST)
బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ మరదలి ఇంట్లో కరోనా వెలుగులోకి వచ్చింది. నటుడు సంజయ్‌ఖాన్ కూతురు, హృతిక్ రోషన్ మాజీ భార్య సుజేఖాన్‌ సోదరి ఫరాఖాన్ అలీ నివాసంలో కరోనా కలకలం చెలరేగింది. ఆమె ఇంట్లో పనిచేసే సిబ్బందిలో ఒకరికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించగా తన కుటుంబ సభ్యులు కోవిడ్‌-19 పరీక్షలు చేయించుకున్నారని ఫరాఖాన్ అలీ ట్విటర్‌లో వెల్లడించారు.
 
ప్రస్తుతం తామంతా స్వీయనిర్బంధం విధించుకున్నట్లు అలీ పేర్కొన్నారు. దీనికి నటి పూజా బేడీ స్పందిస్తూ.. ధృడంగా ఉంటూ, పాజిటివ్ దృక్పథంతో ముందుకు వెళ్లండని ధైర్యం చెప్పింది. దీంతో ఎందరో నెటిజన్లు సైతం ఆమెకు మద్దతుగా సందేశాలను పంపిస్తున్నారు. 
 
కాగా ఇప్పటికే బాలీవుడ్‌లో నిర్మాత కరీం మొరానీ కుటుంబం కరోనా విషవలయంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. దీని నుంచి అతని ఇద్దరు కుమార్తెలు బయటపడి ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కాగా కరీం మొరానీకి రెండోసారి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

ఫిరంగిపురంలో దారుణం... బాలుడిని గోడకేసి కొట్టి చంపిన సవతితల్లి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments