Webdunia - Bharat's app for daily news and videos

Install App

సముద్రపు అందాల నడుమ కాజల్ హనీమూన్

Webdunia
గురువారం, 12 నవంబరు 2020 (12:40 IST)
తెలుగు అగ్ర హీరోయిన్ కాజల్ అగర్వాల్. అక్టోబరు 30వ తేదీన పెళ్లి చేసుకుంది. ముంబైకు చెందిన ఓ యువ పారిశ్రామికవేత్త గౌతమ్ కిచ్లూను పెళ్లాడిన ఈ టాలీవుడ్ చందమామ.. తన హనీమూన్‌ను మాల్దీవుల్లో జరుపుకుంటోంది.
 
ప్రస్తుతం హనీమూన్ ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తోన్న ఆమె.. మాల్దీవుల్లోని అందాలను ఆస్వాదిస్తోంది. సముద్ర‌పు అందాల నడుమ భర్తతో కలిసి గడిపి, ఫొటోలు తీసుకుని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. తమ హ‌నీమూన్ షెడ్యూల్‌ని మ‌రి కొన్ని రోజులు ఈ దంపతులు పొడిగించుకున్నట్టు సమాచారం.
 
కాజల్ ప్రస్తుతం "ఆచార్య" సినిమాతో పాటు 'పారిస్ పారిస్', 'భార‌తీయుడు 2', 'ముంబై సాగా' వంటి పలు సినిమాల్లో నటిస్తోంది. కరోనా కారణంగా విధించిన లాక్డౌన్‌ వల్ల సినిమా షూటింగులు బంద్ అయిన నేపథ్యంలో ఈ సమయాన్ని చక్కగా ఎంజాయ్ చేస్తోంది. త్వరలోనే ఆమె తిరిగి షూటింగుల్లో పాల్గొననుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Earthquake: ఢిల్లీలో భూప్రకంపనలు.. కొన్ని సెకన్లు మాత్రమే.. అయినా భయం భయం (video)

ఏపీలో జీబీఎస్ మరణం : ఏపీ సర్కారు అలర్ట్

పోటు మీద పోటు పొడుస్తూ వ్యక్తిపై కత్తులతో దాడి.. (Video)

పోలీస్‌ను ఢీకొట్టి బైకుపై పరారైన గంజాయి స్మగ్లర్లు (Video)

దేవుడి మొక్కు తీర్చుకుని వస్తున్న దంపతులు... భర్త కళ్లముందే భార్యపై అత్యాచారం...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments