Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీనాక్షి గ్లామర్‌తో వైలెన్స్‌ను బ్యాలెన్స్ చేసింది... హీరో నాని

Webdunia
సోమవారం, 5 డిశెంబరు 2022 (15:45 IST)
నేచురల్ స్టార్ నాని సొంత నిర్మాణ సంస్థ నిర్మించిన చిత్రం "హిట్-2". అడివి శేష్ హీరో. శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. కోమలీ ప్రసాద్, మీనాక్షి హీరోయిన్లు. ఈ చిత్రం సక్సెస్‌ సెలెబ్రేషన్స్‌ను బ్లాక్ బస్టర్ పేరుతో తాజా జరుపుకున్నారు. 
 
ఇందులో హీరో నాని మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టు కోసం పని చేసి ప్రతి ఒక్కరికీ.. ఆదరించిన ప్రేక్షకులకు థ్యాంక్స్ చెబుతున్నాను అని అన్నారు. ఈ సినిమాలో కోమలీ ప్రసాద్ చాలా గొప్పగా నటించింది. డిఫరెంట్ రోల్స్‌తో తాను బిజీ అవుతుందని నమ్ముతున్నారు. ఇక మీనాక్షి తన అందచందాలతో ఈ సినిమాలోని వైలెన్స్‌ను బ్యాలెన్స్ చేసింది. కెమెరామెన్, ఎడిటర్‌లు తమతమ రంగాల్లో తమకి గల పట్టును మరోమారు నిరూపించారు. 
 
ఇకపోతే, అడివి శేష్ గురించి మాట్లాడుతూ, చిన్నపుడు నాకంటే బాగా చదివే కుర్రాణ్ణి చూసి నేను టెన్షన్ పడేవాడిని. అలా ఇపుడు అడివి శేష్ చూసి టెన్షన్ పడుతున్నాను. ఏ విషయంలోనూ ఎక్కడా రాజీపడకుండా పెర్ఫెక్ట్‌గా ఉండటానికి అడివి శేష్ ప్రయత్నిస్తాడు. మేజిక్‌ను కాకుండా కష్టాన్ని నమ్ముకోవడం వల్లే హిట్స్ కొడుతున్నాడు అని హీరో నాని కితాబిచ్చాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విమానం బ్రేక్ ఫెయిల్ : డిప్యూటీ సీఎంకు తప్పిన పెను ప్రమాదం!!

Good News: ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. పెండింగ్ బకాయిల విడుదల

పార్లమెంట్ ఆవరణలో అరకు కాఫీ స్టాల్!!

తప్పు చేశా.. ఇకపై బెట్టింగులకు ప్రమోట్ చేయను : శ్యామల

నల్గొండలో టెన్త్ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ - 11 మంది అరెస్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments