Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా సినిమాకు నేనే లేట్‌గా వెళ్లా.. ఫస్ట్ కాల్ ఆ హీరో నుంచి వచ్చింది.. అడివి శేష్

Webdunia
సోమవారం, 5 డిశెంబరు 2022 (14:22 IST)
అడివి శేష్ హీరోగా నటించిన తాజా చిత్రం "హిట్-2". ఈ నెల 2వ తేదీన విడుదలైంది. విడుదలైన తొలి రోజునే బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌ తెచ్చుకుంది. దీంతో చిత్రం బృందం సెలెబ్రేషన్స్‌లో మునిగిపోయింది. 
 
ఇందులో హీరో అడివి శేష్ మాట్లాడుతూ, "ఈ సినిమాకు ఎలాంటి టాక్ వస్తుందా అని నేను చాలా టెన్షన్‌కు లోనయ్యాను. ఉదయాన్నే నిద్రలేవగానే హీరో మహేశ్ బాబు నుంచి మూడు మిస్డ్ కాల్స్ ఉన్నాయి. వాటిని చూసిన మరుక్షణమే ఆయనకు నేను కాల్ చేశాను.. నిన్ను చూసి గర్వపడుతున్నాను శేష్ అంటూ కితాబిచ్చారు. 
 
ఆ మాట వినగానే ఒక్కసారిగా నా కళ్లలో ఆనందబాష్పాలు వచ్చాయి. ఆ తర్వాత ప్రసాద్ ఐమ్యాక్స్‌కు వెళ్లాను. ట్రాఫిక్ జామ్ వల్ల నా షోకి నేనే ఆలస్యంగా వెళ్లాను. థియేటర్ రెస్పాన్స్ చూసి షాక్‌ అయ్యాను. నా ప్రయత్నాన్ని ఇంతమంది సపోర్టు చేయడం కంటే నాకు కావల్సిందేం ఉంటుంది' అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అతి త్వరలోనే ముంబై - అహ్మదాబాద్‌ల మధ్య బుల్లెట్ రైలు సేవలు

గడ్కరీ నివాసానికి బాంబు బెదిరింపు : క్షణాల్లో నిందితుడి అరెస్టు

ప్రకాశం జిల్లాలో పెళ్లిలో వింత ఆచారం.. (Video)

సరయూ కాలువలోకి దూసుకెళ్లి భక్తుల వాహనం - 11 మంది జలసమాధి

2 గంటల్లో తిరుమల శ్రీవారి దర్శనం - సాధ్యమేనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments