Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబా డీల్ చేశాడు.. భాస్కర్ కాదు.. మాస్కర్.. కన్నీ: హిమజ సెన్సేషనల్ కామెంట్స్

Webdunia
గురువారం, 26 సెప్టెంబరు 2019 (18:10 IST)
బిగ్ బాస్‌ నుంచి ఎలిమినేట్ అయిన హిమజ చేసిన సెన్సేషనల్ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. స్టేజి మీద నాగార్జున మాట్లాడుతూ మరోసారి అవకాశం వస్తే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తావా..? అని అడగటంతో నేను వెళ్ళను సర్ అంటూ చెప్పింది. ఆ సంఘటన చూస్తే షో మీద హిమజ ఎంత కోపంగా ఉందో అర్ధం అవుతుంది. 
 
ఇంకా బయటికి వచ్చిన హిమ బాబా భాస్కర్ హౌస్‌లో ఎలా ఉంటాడు, అతన్ని బిగ్ బాస్ బయటకు ఎలా చూపిస్తుందనే దాని గురించి చెప్పుకొచ్చింది. ''బాబా భాస్కర్ కాదు, బాబా మాస్కరు'' అని పేరు పెట్టాలి. హౌస్‌లో ఎక్కువగా డబుల్ గేమ్ ఆడేది బాబా భాస్కర్. ఎప్పుడు కూడా నేను వెళ్ళిపోతాను.. నేను వెళ్ళిపోతాను అంటూ మాటలు చెపుతూ ఉంటాడు. దీనితో
 
బాబా భాస్కర్ వెళ్ళిపోతాడేమో అనుకోని మేము ఎవరు ఆయన్ని టార్గెట్ చేయకుండా ఉంటాం. ఒకసారి కన్ఫెషన్ రూమ్‌లోకి వెళ్ళాడు. లోపల ఏమి జరిగింది అంటే, నాకు వర్క్ తరుపున వచ్చింది. రెండు మూడు వారాల్లో నేను వెళ్లిపోవచ్చు అంటూ మాకు చెప్పాడు.
 
ఆ తరువాత శ్రీముఖితో మాట్లాడుతూ ఎవరో ఒకరు ఎలిమినేషన్ అయిపోవాల్సిందే.  దానికి ఎందుకు బాధ పడుతారు, కావాలంటే నాకు 20 లక్షలు ఇవ్వండి నేను టాప్-5 లోకి రాకుండా ముందే వెళ్ళిపోతాను అంటూ డీల్ మాట్లాడాడు. అవేమి కూడా బిగ్ బాస్ చూపించటం లేదు. అలీ ఒక్కసారి నామినేట్ చేస్తే ఏడ్చి రచ్చ రచ్చ చేశాడు. ఒక్కసారికే అంత చేయావల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ హౌస్‌లో బాబా భాస్కర్ లాంటి డబుల్ గేమర్ లేదని హిమజ కామెంట్స్ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

12 మంది పిల్లలపై లైంగిక వేధింపులు.. భారత సంతతి టీచర్ అరెస్ట్.. విడుదల

మార్చి 19న ఐఎస్ఎస్ నుంచి భూమికి రానున్న సునీతా విలియమ్స్, విల్మోర్

BMW Hits Auto Trolley: ఆటో ట్రాలీని ఢీకొన్న బీఎండబ్ల్యూ కారు.. నుజ్జు నుజ్జు.. డ్రైవర్‌కి ఏమైందంటే? (video)

తలపై కత్తిపోట్లు, నోట్లో యాసిడ్ పోసాడు: బాధతో విలవిలలాడుతున్న బాధితురాలిపై అత్యాచారం

దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురిల వాలెంటైన్స్ డే వీడియో- ఒక్కరోజు భరించండి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments