Webdunia - Bharat's app for daily news and videos

Install App

విటుడి వేషంలో వెళ్లి కానిస్టేబుల్‌... నగ్నంగా స్వాగతం పలికిన అమ్మాయిలు

ఓ మసాజ్ సెంటర్‌ ముసుగులో గుట్టుచప్పుడుకాకుండా సాగుతూ వచ్చిన వ్యభిచార గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ కేంద్రానికి విటుడి వేషంలో వెళ్లిన కానిస్టేబుల్‌కు ఇద్దరు అమ్మాయిలు నగ్నంగా స్వాగతం పలికారు.

Webdunia
ఆదివారం, 9 సెప్టెంబరు 2018 (14:53 IST)
ఓ మసాజ్ సెంటర్‌ ముసుగులో గుట్టుచప్పుడుకాకుండా సాగుతూ వచ్చిన వ్యభిచార గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ కేంద్రానికి విటుడి వేషంలో వెళ్లిన కానిస్టేబుల్‌కు ఇద్దరు అమ్మాయిలు నగ్నంగా స్వాగతం పలికారు. వారిని చూడగానే ఆ కానిస్టేబుల్ షాక్ తిన్నాడు. ఆ తర్వాత ఆ అమ్మాయిలతో పాటు.. మసాజ్ సెంటర్ నిర్వాహకులను అరెస్టు చేశారు.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బెంగుళూరుకు చెందిన సమీర్‌ అగర్వాల్‌ (40) అనే వ్యక్తి ఆర్నెల్ల క్రితం మెట్టుగూడలో స్పా పేరిట మసాజ్‌ సెంటర్‌ నెలకొల్పాడు. అనుకున్నంత ఆదాయం రాకపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి యువతులను రప్పించి వ్యభిచారం నిర్వహించసాగాడు. లొకాంటో అశ్లీల వెబ్‌సైట్‌లో అందమైన యువతుల ఫొటోలతోపాటు తన సెల్‌ఫోన్‌ నంబర్‌ పెట్టాడు. ఎవరైనా ఆకర్షితులైన వారు ఫోన్‌ చేస్తే వారి పూర్తి వివరాలు తెలుసుకుని తన స్పా సెంటర్‌‌కు పిలిపించుకుని వ్యభిచారం నిర్వహించసాగాడు. ఇలా మూడు రోజుల క్రితం చిలకలగూడ పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది.
 
దీంతో ఓ కానిస్టేబుల్‌ విటుడి వేషంలో వెళ్ళి వ్యభిచారం సాగుతున్నట్టు నిర్ధారించాడు. ఆ తర్వాత శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో వ్యభిచారం నిర్వహిస్తున్న మసాజ్‌ సెంటర్‌పై దాడి చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దీనికి సంబంధించి సమీర్ అగర్వాల్‌తో పాటు.. మరికొందరు సహాయకులు, వెస్ట్ బెంగాల్‌కు చెందిన అమ్మాయిలను అరెస్టు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కన్నడ నటి రన్యా రావు బెయిల్ పిటిషన్‌‌పై విచారణ : ఏప్రిల్ 17కి వాయిదా

తిరుపతి-కాట్పాడి రైల్వే లైన్: ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు

పోలీసుల బట్టలు ఊడదీసి నిలబెడతానన్న జగన్: అరటి తొక్క కాదు ఊడదీయడానికి...

అనన్ త పద్ చాయే ట్రెండ్ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన తమిళ విద్యార్థులు (video)

ప్రకాశం బ్యారేజ్‌లో దూకేసిన మహిళ - కాపాడిన ఎన్డీఆర్ఎఫ్.. శభాష్ అంటూ కితాబు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments