Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్కే నగర్ బై పోల్ : స్వతంత్ర అభ్యర్థిగా హీరో విశాల్?

తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణంతో ఈనెల 21వ తేదీన ఆమె ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చిన ఆర్కే.నగర్ ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుంది.

Webdunia
శుక్రవారం, 1 డిశెంబరు 2017 (15:38 IST)
తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణంతో ఈనెల 21వ తేదీన ఆమె ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చిన ఆర్కే.నగర్ ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికల్లో డీఎంకే, అన్నాడీఎంకేలతో పాటు చిన్నాచితక పార్టీలు, అన్నాడీఎంకే రెబెల్స్ నేత టీటీవీ దినకరన్ కూడా పోటీ చేయనున్నారు.
 
ఈనేపథ్యంలో కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ కూడా పోటీ చేసేందుకు సిద్ధమైనట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నారనే వార్త హల్‌చల్ చేస్తోంది. అయితే, నామినేషన్ల దాఖలుపర్వం శుక్రవారంతో ముగియనుంది. అందువల్ల ఆయన నామినేషన్ దాఖలు చేస్తే మాత్రం పోటీ చేస్తున్నట్టే. 
 
కాగా, సామాజిక అంశాల పట్ల తక్షణం స్పందించే నటులలో ఒకడు విశాల్. తమిళనాట జల్లికట్టు నుంచి మొదలు పెడితే మెర్సెల్ వరకు ఎన్నో అంశాల్లో విశాల్ తనదైన శైలిలో స్పందించాడు. ఈ తెలుగు కుర్రోడు ఒక హీరోగానేకాకుండా, నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శిగా, తమిళ సినీ నిర్మాతల సంఘం అధ్యక్షుడిగా కూడా సినీ రంగం అభివృద్ధికి కృషి చేస్తున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments