Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్పెయిన్‌ వెళ్ళాక భయం, టెన్షన్ పడ్డ హీరోయిన్‌ శ్రీలీల ఎందుకంటే!

Srileela
Webdunia
బుధవారం, 21 డిశెంబరు 2022 (13:35 IST)
Srileela
ఎం.బి.బి.ఎస్‌. చదివే డాక్టరమ్మ నటిగా తొలిసినిమా పెళ్లి సందడితో హీరోయిన్‌గా తెలుగులో గుర్తింపు సంపాదించింది. ఆ సినిమా తర్వాత ధమాకా సినిమాలో రవితేజ సరసన నటించింది. ఇక ఆ తర్వాత మహేష్‌బాబు, బాలకృష్ణ పక్కన కూడా నటిస్తోంది. ఇదంతా డెస్టినీ అని తన ప్రమేయం ఏమీ లేదని చెబుతోంది. అయితే ధమాకాలో మర్చిపోలేని సంఘటన గురించి ఇలా చెప్పుకొచ్చింది.
 
రవితేజతో స్పెయిన్‌లో ‘జింతాక జింతాక’ సాంగ్‌ షూట్‌ చేయాలి. రేపు షూట్‌ జరగబోతుంది అనగా నా సూట్‌ కేసు మాయమయింది. ఎంత వెతికినా కనిపించలేదు. సూటకేసులో నా కాస్టూమ్స్‌ అన్నీ వున్నాయి. నాకు విపరీతమైన టెన్షన్‌ పట్టుకుంది. సూట్‌కేసు పోయింది అనిచెబితే నమ్ముతారోలేదోనని భయం కూడా కలిగింది. ఈ విషయాన్ని ముందుగా దర్శకుడితో చెప్పాను. ఆయన చేసేదిలేక కాస్టూమర్‌తో కలిసి షూటింగ్‌ లొకేషన్‌ నుంచి దాదాపు 4గంటలు జర్నీచేసి లేడీస్‌ షాప్‌కు వెళ్ళారు. అక్కడ వీరిని చిత్రంగా చూశారట. ఎందుకంటే అన్నీ లేడీస్‌ ఐటం కొనాలిగదా అందుకే. వారు అక్కడినుంచే ఫొటోలు పంపి ఈ డ్రెస్‌ ఓకేనా, ఈ చెవి రింగులు ఓకేనా అంటూ అడిగి మరీ తీసుకువచ్చారు. ఒకరకంగా ఫ్యామిలీ మెంబర్‌గా నన్ను ట్రీట్‌ చేశారని చెప్పుకొచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bride Gives Birth a Baby: లేబర్ వార్డులో నవ వధువు-పెళ్లైన మూడో రోజే తండ్రి.. అబ్బా ఎలా జరిగింది?

ప్రపంచంలోనే అతిపెద్ద జంతు సంరక్షణ కేంద్రం వంతారా సందర్శించిన ప్రధాని

Twist In Kiran Royal Case: కిరణ్ మంచి వ్యక్తి.. అతనిపై ఎలాంటి ద్వేషం లేదు.. లక్ష్మీ రెడ్డి (video)

Duvvada Srinivas: దువ్వాడ శ్రీనివాస్‌పై పలు కేసులు.. ఫిర్యాదు చేసింది ఎవరో తెలుసా?

Talliki Vandanam: తల్లికి వందనంతో ఆరు కీలక సంక్షేమ పథకాలు అమలు.. నారా లోకేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్త మూల కణ దానంపై అవగాహన కల్పించేందుకు చేతులు కలిపిన DKMS ఇండియా- IIT హైదరాబాద్

గింజలను ఎందుకు నానబెట్టి తినాలి?

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

తర్వాతి కథనం
Show comments