Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరోలు చేస్తే తప్పు కాదు.. మేం చేస్తే తప్పా..? మితిమీరిన రొమాన్స్ చేశానా?

గీత గోవిందం సినిమా ద్వారా రష్మిక మంచి పేరు కొట్టేలా కనిపిస్తోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్, ట్రైలర్లో అమ్మడు తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. అర్జున్ రెడ్డి ఫేమ్ విజయ్ దేవరకొండతో అమ్మడు నటిస్తూ యూత్

Webdunia
బుధవారం, 1 ఆగస్టు 2018 (09:06 IST)
గీత గోవిందం సినిమా ద్వారా రష్మిక మంచి పేరు కొట్టేలా కనిపిస్తోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్, ట్రైలర్లో అమ్మడు తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. అర్జున్ రెడ్డి ఫేమ్ విజయ్ దేవరకొండతో అమ్మడు నటిస్తూ యూత్‌ను బాగానే మెస్మరైజ్ చేసేందుకు సై అంటోంది. తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం కాకముందే కన్నడ నటుడు రక్షిత్ శెట్టితో నిశ్చితార్థాన్ని పూర్తి చేసుకున్న 'గీత గోవిందం' ఫేమ్ రష్మిక మందన, ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా పెట్టిన కొన్ని పోస్టులపై అభిమానులు ట్రోల్ చేస్తుండగా, రష్మిక సైతం కాస్తంత గట్టిగానే స్పందించింది. 

 
నెటిజన్లకు సోషల్ మీడియాలో ధీటుగా సమాధానం ఇచ్చింది. సినిమాలో విజయ్ దేవరకొండతో ఆమె మితిమీరిన రొమాన్స్ చేసిందని, నిశ్చితార్థం జరిగిన తరువాత సినిమాల్లో నటిస్తూ ఇలా మితిమీరడం అవసరమా? అంటో కొందరు ప్రశ్నించారు. దీనిపై రష్మిక సమాధానం ఇస్తూ, కేవలం పోస్టర్లను చూసి కొందరు ఈ మాటలు అంటున్నారని, నటిగా తాను ఎదుగుతూ ఉంటే  చాలామంది తట్టుకోలేకపోతున్నారని ఆరోపించింది. వివాహం చేసుకున్న హీరోలు తెరపై రొమాన్స్ చేస్తే తప్పు కానప్పుడు పెళ్లి తరువాత హీరోయిన్లు రొమాన్స్ చేస్తే తప్పేంటని ప్రశ్నించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వీధి కుక్కలను వెంటాడి కాల్చిన చంపిన వ్యక్తి, ఎందుకంటే? (video)

ధర్మస్థల కేసులో బిగ్ ట్విస్ట్ - తవ్వకాల్లో బయటపడిన అస్థిపంజరం

తిరుప్పూర్ ఎస్ఐను నరికిచంపిన నిందితుడి కాల్చివేత.. ఎక్కడ?

ఐర్లాండులో భారత సంతతి బాలికపై దాడి: జుట్టు పట్టుకుని లాగి వ్యక్తిగత భాగాలపై...

భార్యపై అనుమానం - అత్యంత నిచానికి దిగజారిన భర్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments