రోడ్డు ప్రమాదానికి గురైన హీరోయిన్, రెండు ఎముకలు విరిగిపోయాయి

ఐవీఆర్
శుక్రవారం, 19 ఏప్రియల్ 2024 (21:57 IST)
పాపులర్ టెలివిజన్ సీరియన్ నటి దివ్యాంక రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఆమె రెండు ఎముకలు విరిగిపోయాయట. ఈ విషయాన్ని ఆమె భర్త సోషల్ మీడియా వేదికలో పంచుకున్నారు. యాక్సిడెంట్ జరిగిందని తెలిసిన వెంటనే తను హుటాహుటిని ఆసుపత్రికి వెళ్లాననీ, ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రి వైద్యులు దివ్యాంకకి రెండు ఎముకలు విరిగాయని చెప్పినట్లు తెలియజేసారు. శస్త్రచికిత్స చేయనున్నట్లు వైద్యులు తనతో చెప్పారని దివ్యాంక భర్త వెల్లడించారు.
 
కాగా దివ్యాంగ పలు గేమ్ షోలతో పాపులర్ అయ్యారు. అంతకుముందు ఆమె నటించిన ''యే హై మొహబ్బతీన్'' సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రియాలిటీ షోల ద్వారా కూడా అనేకమంది అభిమానులను సంపాదించుకున్నారు. దివ్యాంకకి ప్రమాదం జరిగిందని తెలిసిన దగ్గర్నుంచి బాలీవుడ్ సెలబ్రిటీలు ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

లుథియానాలో ఉగ్రవాదులు - పోలీసుల మధ్య ఎదురుకాల్పులు..

నాంపల్లి కోర్టులో ఎదురుపడిన సునీత.. పట్టించుకోని జగన్.. అంత మొండితనమా?

భర్త లారీ డ్రైవర్.. భార్య ప్రియుడితో రీల్స్ చేసింది.. మందలించిన భర్తను ఏం చేసిందంటే?

ఒప్పందాలు, వాగ్దానాల పేరుతో ప్రజలను పదే పదే మోసం చేయొద్దు.. షర్మిల

ఇకపై ఫోటో, క్యూఆర్ కోడ్‌తో ఆధార్ కార్డులు జారీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments