Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడు.. వద్దనేసరికి చంపేస్తానన్నాడు: అతిథి ఫిర్యాదు

మలయాళంలో ఇప్పటికే పలు టీవీ సీరియల్స్‌లో నటించిన సినీనటి అతిథి, తమిళంలో 'నెదునల్వాడై' చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమవుతోంది. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ప్రేమిస్తున్నాననంటూ దర్శకుడు సెల్వకణ్ణన్ తన వెం

Webdunia
శుక్రవారం, 7 అక్టోబరు 2016 (14:05 IST)
మలయాళంలో ఇప్పటికే పలు టీవీ సీరియల్స్‌లో నటించిన సినీనటి అతిథి అలియాస్ అథిరా సంతోష్ 
తమిళంలో 'నెదునల్వాడై' చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమవుతోంది. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ప్రేమిస్తున్నాననంటూ దర్శకుడు సెల్వకణ్ణన్ తన వెంటపడి వేధించాడని ఆరోపించింది. అంతేగాకుండా సెప్టెంబర్ 28న విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే ఆస్పత్రికి తరలించడంతో ఆమె కోలుకుంది. 
 
ఈ నేపథ్యంలో సెల్వకణ్ణన్‌పై నడిగర్ సంఘానికి ఫిర్యాదు చేశానని మీడియాతో అతిథి చెప్పింది. నడిగర్ సంఘంలో సభ్యుడు కానందున అతడిపై చర్య తీసుకోలేమని అధ్యక్షుడు విశాల్ చెప్పారని తెలిపింది. దీంతో సెల్వకణ్ణన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.
 
తనను చంపుతానని బెదిరించాడని వాపోయింది. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడని, తాను అంగీకరించకపోవడంతో చంపేస్తానని బెదిరించినట్లు తెలిపింది. అతడి వేధింపులు తాళలేక ఆత్మహత్యకు యత్నించినట్లు మీడియాతో తెలిపింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పాక్‌కు యుద్ధ భయం.. లాగు తడిసిపోతోంది... చడీచప్పుడు లేకుండా ఉగ్రవాదుల తరలింపు!!

2025 HCLTech గ్రాంట్‌ను ప్రకటించిన HCL ఫౌండేషన్

జిమ్‌లో వర్కౌట్ చేస్తుంటే గాయపడిన కేటీఆర్!!

తెలియకుండానే పహల్గాం ఉగ్రదాడిని వీడియో తీసిన టూరిస్ట్ (Video)

దారుణం, వెనుక తూటాలకు బలవుతున్న పర్యాటకులు, ఆకాశంలో కేరింతలు కొడుతూ వ్యక్తి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments