Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాగిన మత్తులో ఆ మాట అంది.. నాకే అసహ్యమనిపించింది.. బ్రేకప్‌కు అదే కారణం: సుశాంత్

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్ ఇప్పుడిప్పుడే బాలీవుడ్ యంగ్ హీరోగా పేరు తెచ్చుకుంటున్నాడు. బుల్లితెర నుంచి వెండితెరకు హీరోగా పరిచయమైన సుశాంత్‌.. ఆరేళ్లపాటు బుల్లితెర నటి అంకిత లొఖండేతో ప్రేమాయణం సాగించాడు.

Webdunia
శుక్రవారం, 7 అక్టోబరు 2016 (13:51 IST)
సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్ ఇప్పుడిప్పుడే బాలీవుడ్ యంగ్ హీరోగా పేరు తెచ్చుకుంటున్నాడు. బుల్లితెర నుంచి వెండితెరకు హీరోగా పరిచయమైన సుశాంత్‌.. ఆరేళ్లపాటు బుల్లితెర నటి అంకిత లొఖండేతో ప్రేమాయణం సాగించాడు. ఓసారి తాగిన మత్తులో సుశాంత్‌ను అంకిత 'ఉమనైజర్‌' అని వ్యాఖ్యానించడంతో ఆగ్రహం వ్యక్తం చేశాడు. వెంటనే ఆమెతో సంబంధానికి ట్విట్టర్ ద్వారా స్వస్తి చెప్పాడు. 
 
ఈ వ్యవహారంపై సుశాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ''న్యూస్‌ పేపర్‌, టీవీ ఎక్కువగా చూడను. కాబట్టి అంకిత నా గురించి ఏం చెప్పిందో నాకు తెలియదు. సన్నిహితుల ద్వారా తెలుసుకున్న తర్వాత నాకే అసహ్యంగా అనిపించింది'' అంటూ చెప్పుకొచ్చాడు. ఆమె అనుమతి లేకుండా ఆమె గురించి మాట్లాడటం సబబు కాదు. గత కొన్ని నెలల పాటు విడివిడిగా ఉన్నామని చెప్పాడు. అలాగే ప్రస్తుతం కృతిసనన్‌తో ప్రేమాయణం నడుపుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నాడు. వదంతులు రోజుకొకటి పుట్టుకొస్తాయని, వాటిని పట్టించుకోనని తెలిపాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

లిఫ్టులో కిరాతకంగా వ్యక్తి హత్య.. బ్యాంకు భవనంలో దారుణం!

పహల్గాం ఉగ్రదాడిపై అభ్యంతకర పోస్టులు : ఫోక్ సింగర్ నేహాసింగ్‌పై దేశద్రోహం కేసు

భారత్‌పై విషం కక్కుతున్న పాక్ యూట్యూబ్ చానెళ్లపై నిషేధం!

ఇరాన్ పోర్టులో పేలుడు... 40కి చేరిన మృతుల సంఖ్య

వీఐపీ సిఫార్సు లేఖలు చెల్లుబాటు కాదు : టీటీడీ బోర్డు నిర్ణయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments