Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా?.. అంటూ హీరో సునీల్‌ను ప్రశ్నించిన యాంకర్...

ఓ ఇంటర్వ్యూలో హీరో సునీల్‌కు యాంకర్ నుంచి ఓ విచిత్రమైన ప్రశ్న ఎదురైంది. దీంతో హీరో సునీల్‌కు చిర్రెత్తుకొచ్చింది. మరోమారు ఇలాంటి ప్రశ్న అడిగావంటే చంపేస్తానంటూ ఒంటికాలిపై పైకి లేచాడు. ఇది జక్కన్న సినిమ

Webdunia
బుధవారం, 5 అక్టోబరు 2016 (16:00 IST)
ఓ ఇంటర్వ్యూలో హీరో సునీల్‌కు యాంకర్ నుంచి ఓ విచిత్రమైన ప్రశ్న ఎదురైంది. దీంతో హీరో సునీల్‌కు చిర్రెత్తుకొచ్చింది. మరోమారు ఇలాంటి ప్రశ్న అడిగావంటే చంపేస్తానంటూ ఒంటికాలిపై పైకి లేచాడు. ఇది జక్కన్న సినిమా సమయంలో ఇది జరిగింది. దీనిపై సునీల్ తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చాడు.
 
అది ప్లాన్ ప్రకారం చేసింది కాదని, ఆ ప్రశ్నలకు నిజంగానే సీరియస్ అయ్యానని చెప్పాడు. రెగ్యులర్ ప్రశ్నలు కాదు, కొంచెం గట్టి ప్రశ్నలే అడుగుతానని సదరు యాంకర్ ఆ ఇంటర్వ్యూకు ముందే తనతో చెప్పాడని, ఆ ప్రశ్నల మేరకే తన సమాధానం ఉంటుందని తాను కూడా చెప్పానని సునీల్ పేర్కొన్నాడు. 
 
కాగా, ఆరోజున ఆ యాంకర్ సునీల్ ను అడిగిన ప్రశ్నలేంటంటే..‘నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా?,’ ‘నువ్వు పుట్టిన కులం వల్లే ఇంత పైకి వచ్చావా?’ అంటూ ఆ ఇంటర్వ్యూ సునీల్ ను ప్రశ్నించడం జరిగింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

తమిళనాడు జీడీపీ కంటే పాకిస్థాన్ జీడీపీ తక్కువా? నెటిజన్ల సెటైర్లు!!

కాశ్మీర్ త్రాల్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం, ఒకడు పహెల్గాం దాడిలో పాల్గొన్నాడు?!!

హత్యకు దారితీసిన సమోసా ఘర్షణ - షాపు యజమానిని కాల్చేసిన కస్టమర్!!

టీడీపీ మహానాడు.. నారా లోకేష్‌కు ప్రమోషన్ ఇచ్చే ఛాన్స్.. ఏ పదవి ఇస్తారంటే?

ఆపరేషన్ సిందూర్‌తో ఉగ్రవాదంపై ఉక్కుపాదం: శ్రీనగర్ లో రక్షణమంత్రి రాజ్‌నాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments