Webdunia - Bharat's app for daily news and videos

Install App

'బాహుబలి - 2' : రూ.400 కోట్లు దాటిన ప్రీ రిలీజ్ బిజినెస్...

బాహుబలి సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని రికార్డులు బద్దలు కొట్టిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 'బాహుబలి 2' సినిమాతో దర్శకుడు రాజమౌళి మరో సెన్సేషన్‌కి సిద్ధమవుతున్నాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ 28న విడుదల

Webdunia
బుధవారం, 5 అక్టోబరు 2016 (15:55 IST)
బాహుబలి సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని రికార్డులు బద్దలు కొట్టిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 'బాహుబలి 2' సినిమాతో దర్శకుడు రాజమౌళి మరో సెన్సేషన్‌కి సిద్ధమవుతున్నాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ 28న విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి అప్పుడే జోరుగా బిజినెస్ సాగుతోంది. ఫ్రీ బిజినెస్ మొత్తం 400 కోట్ల రూపాయలు దాటవచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. 

బాలీవుడ్‌లో అయితే బాహుబలి2ని కరణ్ జోహర్ హక్కులు తీసుకున్నారు. బాహుబలి 2కి సంబంధించిన ప్రచార కార్యక్రమంలో యూనిట్ సభ్యులు బిజిబిజీగా ఉన్నారు. మొదటి పార్ట్ భారీ స్థాయిలో సక్సెస్ కావడంతో, ఈ ద్వితీయ భాగానికి విపరీతమైన క్రేజ్ వస్తోంది. ప్రతి ప్రాంతం నుంచి ఫ్యాన్సీ ఆఫర్లు వస్తున్నాయి. ఈ క్రమంలో ఓవర్సీస్‌లో భారీ స్థాయిలో బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ వెర్షన్ల ఓవర్సీస్ హక్కులను గ్రేట్ ఇండియా ఫిలిమ్స్ సుమారు రూ.45 కోట్లు ఆఫర్ చేసి సొంతం చేసుకున్నట్టు సినీ వర్గాలు అంటున్నాయి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇంటి ముందు చెత్త వేయుద్దన్నందుకు మహిళ తల నరికేశాడు

తమిళనాడు జీడీపీ కంటే పాకిస్థాన్ జీడీపీ తక్కువా? నెటిజన్ల సెటైర్లు!!

కాశ్మీర్ త్రాల్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం, ఒకడు పహెల్గాం దాడిలో పాల్గొన్నాడు?!!

హత్యకు దారితీసిన సమోసా ఘర్షణ - షాపు యజమానిని కాల్చేసిన కస్టమర్!!

టీడీపీ మహానాడు.. నారా లోకేష్‌కు ప్రమోషన్ ఇచ్చే ఛాన్స్.. ఏ పదవి ఇస్తారంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments