Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీ ఇంట్లోని ఆడవారే నీ మొహంపై ఉమ్మేయాలి(వీడియో)

హీరో సుధీర్ బాబు ఎమ్మెల్యే రాజా సింగ్‌పై విమర్శలు గుప్పించారు. సినీ హీరోయిన్లు పరుపులు మార్చేట్లు పురుషులను మార్చేస్తారని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన కామెంట్లపై ఆయన క్షమాపణలు చెప్పినా..

Webdunia
శనివారం, 25 నవంబరు 2017 (17:58 IST)
హీరో సుధీర్ బాబు ఎమ్మెల్యే రాజా సింగ్‌పై విమర్శలు గుప్పించారు. సినీ హీరోయిన్లు పరుపులు మార్చినట్లు పురుషులను మార్చేస్తారని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన కామెంట్లపై ఆయన క్షమాపణలు చెప్పినా.. విమర్శలు తగ్గట్లేదు. రాజా సింగ్‌పై సినీ విశ్లేషకుడు మహేష్ కత్తి, నిర్మాత తమ్మారెడ్డి చర్చా కార్యక్రమంలోనే ఏకిపారేశారు. ఆపై రాజా సింగ్ తన వ్యాఖ్యల పట్ల బేషరతుగా క్షమాపణలు చెప్పారు. 
 
కానీ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబుకు బావ వరసయ్యే సుధీర్ బాబు రాజా సింగ్‌పై ఫైర్ అయ్యారు. సినిమా జనంపై దురుసుగా మాట్లాడిన రాజా సింగ్ పట్ల ఘాటుగా విమర్శించారు. ట్విట్టర్లో రాజా సింగ్‌ను ఉద్దేశించి '' నీ ఇంట్లోని ఆడోళ్లే నీ మొహంపై ఉమ్మేయాలి'' అంటూ పోస్టు చేశారు.

ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ హీరోయిన్లను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సుధీర్ బాబు పుల్లెల గోపిచంద్ బయోపిక్‌‍లో బిజీగా వున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆ మహిళ పండించిన మామిడి పండు ధర రూ.10 వేలు!!

ఏపీ అధికారులను అడుక్కోవడం ఏంటి? వాళ్లకు టీటీడీ వుంటే మనకు వైటీడీ ఉంది కదా? సీఎం రేవంత్

Christian pastors: క్రైస్తవ పాస్టర్లకు గౌరవ వేతనాల చెల్లింపు.. రూ.13కోట్లు విడుదల

Andhra Pradesh: ఏపీలో మూడు రోజులు భారీ వర్షాలు.. బలమైన గాలులు, మెరుపులు.. ప్రజలకు ఊరట

Pawan Kalyan: చంద్రబాబు మరో 15 సంవత్సరాలు సీఎంగా పనిచేయాలి... పవన్ ఆకాంక్ష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments