Webdunia - Bharat's app for daily news and videos

Install App

తండ్రైన కార్తీకేయ హీరో నిఖిల్.. ఫోటో వైరల్

సెల్వి
బుధవారం, 21 ఫిబ్రవరి 2024 (15:18 IST)
Nikhil
కొత్త పాన్ ఇండియా ఇమేజ్‌తో దూసుకుపోతున్న హీరో నిఖిల్ తండ్రి అయ్యాడు. అతని భార్య డాక్టర్ పల్లవి వర్మ హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, నవజాత శిశువు ఇద్దరూ క్షేమంగా ఉన్నారని నిఖిల్ కుటుంబీకులు తెలిపారు. 
 
నిఖిల్ తన ప్రియురాలు పల్లవిని 2020లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దంపతులకు ఇది మొదటి సంతానం. ఈ నేపథ్యంలో నిఖిల్ తన కొడుకుతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశాడు. పిల్లవాడి ముఖం కనిపించనప్పటికీ, నిఖిల్ బిడ్డను ముద్దుపెట్టుకుంటున్నట్లు ఈ ఫోటోలో కనిపిస్తుంది. 
 
కాగా SPYలో చివరిగా కనిపించిన నిఖిల్ ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రం స్వయంభూ షూటింగ్‌లో ఉన్నాడు. ఇంకా కార్తీకేయ 2లోనూ నిఖిల్ నటిస్తున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాత్‌ రూమ్‌కు తీసుకెళ్లి కుక్కను చంపేసిన ప్రయాణికురాలు

కూటమి ప్రభుత్వం నాపై కక్షకట్టింది ... న్యాయపరంగా ఎదుర్కొంటా : విడదల రజనీ

వైకాపాను ఖాళీ చేయడమే కూటమి లక్ష్యం : సోము వీర్రాజు

కుషాయిగూడలో చెత్తకుప్పలో పేలుడు.. కార్మికుడి మృతి (Video)

భార్యపై అనుమానం.. మూడున్నరేళ్ల బిడ్డను చంపేసిన టెక్కీ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments