Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైనికులను గౌరవించండి.. దేశం తర్వాతే ఏదైనా? రిచాకు నిఖిల్ హితవు

Webdunia
శుక్రవారం, 25 నవంబరు 2022 (12:16 IST)
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో కొన్ని ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకునే విషయంలో  సైన్యం సిద్ధంగా వుంటుందని పాకిస్తా‌న్‌కు గట్టి సమాధానం ఇస్తామని ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది అన్నట్లు ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. దీనిపై రిచా స్పందిస్తూ గల్వాన్ హాయ్ చెప్తోందన్నారు. ఈ ట్వీట్ పట్ల ప్రస్తుతం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఆమె క్షమాపణలు చెప్పింది. 
 
తాజాగా రిచా వ్యాఖ్యలపై టాలీవుడ్ హీరో నిఖిల్ స్పందించాడు. అనుక్షణం దేశాన్ని కాపాడుతున్న సైనిక దళాలను అవమానించడం తగదన్నాడు. సైనికుల త్యాగాలను గురించి చదువుతుంటే ఇప్పటికీ కన్నీళ్లు ఆగవు. రాజకీయాలను పక్కనబెట్టి.. దేశ ఆర్మీని గౌరవించాలని హితవు పలికాడు. 
 
దేశం తర్వాతే ఏదైనా అని తెలుసుకోండి అంటూ ఫైర్ అయ్యాడు. రిచాను ఇప్పటికే సినీ ప్రముఖులు మండిపడుతున్నారు. అలాగే అక్షయ్ కుమార్, మంచు విష్ణులు కూడా రిచా వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు.

సంబంధిత వార్తలు

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

తర్వాతి కథనం
Show comments