Webdunia - Bharat's app for daily news and videos

Install App

భవ్య బిష్ణోయ్‌తో వివాహం.. ప్రీ-వెడ్డింగ్ వీడియో వైరల్

Webdunia
మంగళవారం, 30 మార్చి 2021 (10:23 IST)
హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్లాల్ మనవడు భవ్య బిష్ణోయ్‌తో.. పంజాబీ సోయగం మెహ్రీన్ కౌర్ వివాహం మార్చి 12న జరుగనుందని స్పష్టం చేసింది. రెండు రోజుల పాటు తమ వివాహం జరగనుందని చెప్పుకొచ్చిన మెహ్రీన్ ముందుగా పంజాబీ శైలిలో గురుద్వార్ వేదికగా జరగనుందని పేర్కొంది. అనంతరం హిందూ సంప్రదాయం ప్రకారం జరుగుతుందని స్పష్టం చేసింది. ఇక పెళ్లి తర్వాత సినిమాలు చేస్తుందా లేదా అనే దానిపై కూడా మెహ్రీన్ క్లారిటీ ఇచ్చింది. పెళ్లయ్యాక కూడా తప్పక సినిమాలలో నటిస్తానని వెల్లడించింది. 
 
తనను అర్థం చేసుకున్న భర్త దొరికినందుకు సంతోషిస్తున్నట్లు తెలిపింది. పర్సనల్‌, ప్రొఫెషనల్ లైఫ్ రెండు బ్యాలెన్స్ చేసుకుంటాను. పెళ్లయ్యాక ఢిల్లీకి మకాం మారుస్తాను అంటూ మెహ్రీన్ కౌర్ పేర్కొంది. కాగా.. భవ్య బిష్ణోయ్‌-మెహ్రీన్ నిశ్చితార్థానాకి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. వారిద్దరికి పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం మెహ్రీన్ ప్రీ-వెడ్డింగ్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by MEHREEN

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Chandrababu: భారత్-పాక్ కాల్పుల విరమణ.. ఏపీ సీఎం చంద్రబాబు హర్షం

శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో వంద గ్రాముల బంగారం దోపిడీ

Nipah: మలప్పురం జిల్లాలో నిఫా వైరస్.. ఆ ఎనిమిది మందికి సోకలేదు..

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments