Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఘనంగా టాలీవుడ్ నటి మెహ్రీన్ నిశ్చితార్థం

ఘనంగా టాలీవుడ్ నటి మెహ్రీన్ నిశ్చితార్థం
, శనివారం, 13 మార్చి 2021 (09:35 IST)
టాలీవుడ్ నటి మెహ్రీన్ పిర్జాదా, రాజకీయ నాయకుడు భవ్యా బిష్ణోయ్‌ల నిశ్చితార్థం శుక్రవారం నాడు బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ జంట జైపూర్‌ను తమ వివాహ వేదికగా ఎంచుకున్నారు. మెహ్రీన్ సోదరుడు గుర్ఫతే సింగ్ పిర్జాదా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో నిశ్చితార్థ ఫోటోలను షేర్ చేసాడు.
 
ఇదిలావుంటే మెహ్రీన్ ప్రస్తుతం F3 చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన గతంలో F2లో నటించిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఏడాదిలోనే వివాహం కూడా జరగనున్నట్లు తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టాలీవుడ్‌ని వదలని డ్రగ్స్ భూతం.. తనీష్‌కు నోటీసులు