Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చే జన్మలోనైనా నీవు నీ కోసం పుట్టమ్మా.. శ్రీదేవి: వర్మ పోస్ట్ చేసిన లేఖలో?

దివంగత నటి శ్రీదేవి అంత్యక్రియలు బుధవారం ముంబైలో ముగిశాయి. శ్రీదేవి మరణ వార్త విని అభిమానులు దిగ్భ్రాంతికి గురైన నేపథ్యంలో.. ఆమె వీరాభిమాని అయిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కంటతడి పెట్టే ట్వీట్లు చేస్తూ

Webdunia
బుధవారం, 28 ఫిబ్రవరి 2018 (18:36 IST)
దివంగత నటి శ్రీదేవి అంత్యక్రియలు బుధవారం ముంబైలో ముగిశాయి. శ్రీదేవి మరణ వార్త విని అభిమానులు దిగ్భ్రాంతికి గురైన నేపథ్యంలో.. ఆమె వీరాభిమాని అయిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కంటతడి పెట్టే ట్వీట్లు చేస్తూ.. టీవికి అతుక్కుపోయాడు. శ్రీదేవి అంతిమ యాత్ర జరుగుతుంటే.. ఆమె నటించిన సినిమా పాటలను చూస్తుండిపోయాడు. టీవీ చూస్తూ దిగాలుగా నేలపై కూర్చుండిపోయాడు. 
 
ఇంకా ట్వీట్లతో శ్రీదేవికి నివాళులర్పించాడు. తాజాగా సినీ రచయిత లక్ష్మీ భూపాల రాసిన శ్రీదేవి వీడ్కోలు లేఖను రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసారు. బాల్యం నుంచే శ్రీదేవి అన్నింటినీ కోల్పోయిందని అందులో రాశారు. ఇంకా జీవితంలో శ్రీదేవి ఎదుర్కొన్న సమస్యలను ఆ లేఖలో పేర్కొన్నారు. ''వచ్చే జన్మలోనైనా నీవు నీ కోసం పుట్టమ్మా'' అంటూ శ్రీదేవి గురించి లక్ష్మీ భూపాల అందులో తెలిపారు. ఈ లేఖను మీరూ ఓ లుక్కేయండి.. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వడదెబ్బను రాష్ట్ర విపత్తుగా ప్రకటిస్తూ తెలంగాణ ఉత్తర్వులు

వర్షిణిని పెళ్లాడిన లేడీ అఘోరి - వీడియో ఇదిగో...

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు అనారోగ్యం.. కేబినేట్ సమావేశాల సంగతేంటి?

వృద్ధుడికి పునర్జన్మనిచ్చిన మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు!!

అద్దె విషయంలో జగడం.. వృద్ధురాలిని హత్య చేసి మృతదేహంపై యువకుడు డ్యాన్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments