ముద్దులు పెట్టి హీరోయిన్ పెదాలు ఎరుపెక్కాయి.. '24 కిసెస్‌' పెద్దలకు మాత్రమే

టాలీవుడ్ కుర్రకారు హీరోయిన్ హెబ్బా పటేల్... అదిత్ అరుణ్ జంటగా నటిస్తున్న చిత్రం "24 కిసెస్". ఈ చిత్రంలో హెబ్బా పటేల్‌ను అదిత్ అరుణ్ ముద్దుల వర్షంలో తడిపేశాడట.

Webdunia
బుధవారం, 10 అక్టోబరు 2018 (09:46 IST)
టాలీవుడ్ కుర్రకారు హీరోయిన్ హెబ్బా పటేల్... అదిత్ అరుణ్ జంటగా నటిస్తున్న చిత్రం "24 కిసెస్". ఈ చిత్రంలో హెబ్బా పటేల్‌ను అదిత్ అరుణ్ ముద్దుల వర్షంలో తడిపేశాడట. ఈ ముద్దులు ఇక చాలుబాబోయ్ అనేంత వరకు హెబ్బా పటేల్‌కు ముద్దులు పెట్టాడట. అందుకే.. ఈ చిత్రానికి కేంద్ర సెన్సార్ బోర్డు ఏ కంగా "ఏ" సర్టిఫికేట్‌ను జారీచేసింది. అంటే ఈ చిత్రం పెద్దల కేటగిరీలో చేరింది. ఈ చిత్రాన్ని తిలకించేందుకు చిన్నపిల్లలకు అనుమతిలేదు.
 
ఈ చిత్రాన్ని సంజయ్‌రెడ్డి, అనిల్‌ పల్లాలతో కలిసి అయోధ్యకుమార్‌ కృష్ణంశెట్టి నిర్మించారు. ఈ చిత్రంలో కథలో భాగంగా హీరోహీరోయిన్ల మధ్య 24 ముద్దులు వస్తాయని, అందుకే ఈ చిత్రానికి 24 కిసెస్ అనే టైటిల్ ఖరారు చేసినట్టు నిర్మాతలు తెలిపారు. పైగా, ఇందులో హెబ్బా పటేల్ నటన హైలెట్‌గా నిలుస్తుందని, ఈ చిత్రాన్ని ఈనెల 26వ తేదీన విడుదల చేస్తామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇదే మీకు లాస్ట్ దీపావళి.. వైకాపా నేతలకు జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్... (Video)

రాజకీయాలు చేయడం మానుకుని సమస్యలు పరిష్కరించండి : హర్ష్ గోయెంకా

ఇన్ఫోసిస్ ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతుందా? కేంద్ర మంత్రి కుమారస్వామి కామెంట్స్

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు : ఇండియా కూటమిలో చీలిక - ఆర్జేడీ 143 స్థానాల్లో పోటీ

కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడు రియాజ్ ఎన్‌కౌంటర్... ఖాకీల సంబరాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments