Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను ఆంటీని కాదమ్మా.. అక్కా అని పిలువు : కత్రినా కైఫ్‌కు ఊహించని షాక్!

బాలీవుడ్ నటి కత్రినా కైఫ్‌కు ఊహించని షాక్ తగిలింది. "బజరంగీ భాయ్ జాన్" సినిమాతో పరిచయమైన చిన్నారి నటి హర్షాలీ మల్హోత్రా కత్రినాని ఆంటీ అని సంభోదించడమే ఇందుకు కారణం.

Webdunia
బుధవారం, 20 జులై 2016 (14:22 IST)
బాలీవుడ్ నటి కత్రినా కైఫ్‌కు ఊహించని షాక్ తగిలింది. "బజరంగీ భాయ్ జాన్" సినిమాతో పరిచయమైన చిన్నారి నటి హర్షాలీ మల్హోత్రా కత్రినాని ఆంటీ అని సంభోదించడమే ఇందుకు కారణం. 
 
గత వారం కత్రినా కైఫ్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఇందులో హర్షాలీ ఫేస్‌బుక్‌లో కత్రినాతో కలిసి దిగిన ఫోటోను పోస్టు చేసింది. హ్యాపీ బర్త్ డే... కత్రినా కైఫ్ ఆంటీ అని ట్యాగ్ లైన్‌ని రాసి పోస్టు చేసింది. 
 
థ్యాంక్యూ లవ్ యూ అని రిప్లే ఇచ్చిన కత్రినా తనను ఆంటీ అని కాకుండా అక్క అని పిలవాలని రిప్లే ఇచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: చిత్తూరు జిల్లాలో అటవీ భూములను ఆక్రమించారు.. పవన్ సీరియస్

కర్నల్ సోఫియా ఖురేషీ ఉగ్రవాదుల మతానికి చెందినవారా? ఎంపీ మంత్రి కామెంట్స్

AP Cabinet: మే 20న అమరావతిలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం

హనీట్రాప్ వివాదంలో పాక్ దౌత్యవేత్త... అమ్మాయితో అశ్లీల వీడియో

ఉచిత విమానం వద్దనడానికి నేనేమైనా మూర్ఖుడునా? : డోనాల్డ్ ట్రంప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments