Webdunia - Bharat's app for daily news and videos

Install App

హనుమంతునిపై భక్తికి మా అన్నయ్యే కారణం : పవన్ కళ్యాణ్

Webdunia
గురువారం, 9 ఏప్రియల్ 2020 (14:39 IST)
ఏప్రిల్ ఎనిమిదో తేదీన హనుమాన్ జయంతి వేడుకలు జరిగాయి. ఈ వేడుకలను పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ ఖాతాలో ఓ హనుమాన్ ఫోటోను పోస్ట్ చేసింది.. ఆ ఫోటోకు తనకు ఉన్న అనుబంధాన్ని వివరించారు. 
 
ముఖ్యంగా తాను షేర్ చేసిన హనుమంతుడు బొమ్మ తనకు ఎలా వచ్చిందో వివరించారు. లాట‌రీలో వ‌చ్చిన ఆంజ‌నేయుని బొమ్మని నా చేతిలో చూసిన మా నాన్నగారు, "ఆ కనుబొమ్మలు, కళ్ళు, ముక్కు అచ్చం నీకు అలానే ఉన్నాయి" అన్నారు. అందుకే బొమ్మని అప్పటి నుంచి ఇప్పటి దాకా నా దగ్గర అలాగే భద్రంగా ఉందని చెప్పుకొచ్చారు మెగాస్టార్.
 
దీనిపై ఆయన సోదరుడు, జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురువారం స్పందించారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. 'హ‌నుమంతునిపై భక్తి అన్న ద్వారానే వచ్చిందన్నారు. నాస్తికుడు, కమ్యూనిస్టు నుంచి రాముని పూజించే వ‌ర‌కు వ‌చ్చారు మా నాన్న. ఆయ‌న ద్వారా అన్నకు.. అన్న‌ ద్వారా నాకు భ‌క్తి అబ్బిందన్నారు. చిన్నపుడు నేను ఎన్నో సార్లు హనుమాన్ చాలీసా చదివాను. 108 సార్లు పఠించిన సంగతి కూడా ఈ సంద‌ర్భంగా పవన్ ప్రస్తావించారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments