Webdunia - Bharat's app for daily news and videos

Install App

హన్సిక బ్యాచిలర్ పార్టీ.. మెరిసిపోయింది.. వీడియో

Webdunia
సోమవారం, 28 నవంబరు 2022 (22:27 IST)
నార్త్ బ్యూటీ అయిన హన్సిక.. దక్షిణాదిన టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. తెలుగు, తమిళ భాషల్లో ప్రముఖ హీరోయిన్‌గా మారింది. తాజాగా తన స్నేహితుడు, వ్యాపార భాగస్వామి అయిన సోహైల్ కథురియాను పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. హన్సిక-సోహైల్ వివాహం డిసెంబర్ 4న రాజస్థాన్‌లోని ప్యాలెస్‌లో జరగనుంది. ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లు పూర్తయ్యాయి. తాజాగా వధూవరులిద్దరూ పూజలో పాల్గొన్న ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. 
 
అలాగే బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పబోతున్న హన్సిక తన స్నేహితులందరికీ గ్రాండ్ పార్టీ ఇచ్చింది. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వేడుకలో హన్సిక ధరించిన డ్రెస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ పార్టీలో హన్సిక చాలా గ్లామర్‌గా ఉంది. హన్సిక స్నేహితులు కూడా చాలా గ్లామర్‌గా ఉన్నారు. కానీ హన్సికను డామినేట్ చేయలేకపోయారు.
 
ఇదిలా ఉంటే.. పెళ్లి తర్వాత హన్సిక సినిమాల్లో నటిస్తుందా? లేదా? అనే సందేహం అందరిలోనూ ఉంది. పెళ్లికి తర్వాత సినిమాల విషయంలో హన్సిక ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అయితే వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్లలో ఎక్కువ మంది సినిమాలకు గుడ్ బై చెప్పిన వారే కావడం విశేషం.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Hansika Motwani (@ihansika)

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అర్జెంటీనాకు చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. 57 సంవత్సరాల తర్వాత..? (video)

హిమాచల్ ప్రదేశ్- ఉత్తరాఖండ్‌లలో భారీ వర్షాలు.. 130మందికి పైగా మృతి

ప్రియురాలు మోసం చేసిందని సూసైడ్.. అలెర్ట్ అయిన ఏఐ.. అలా కాపాడారు?

ఇన్ఫెక్షన్ సోకిందని ఆస్పత్రికి వెళ్లిన పాపానికి ప్రైవేట్ పార్ట్ తొలగించారు..

కన్నడ నటి రన్యారావు ఆస్తులు జప్తు - వాటి విలువ ఎంతో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments