Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుణశేఖర్‌కు డేట్స్‌ ఇవ్వని హీరోలు!

Webdunia
మంగళవారం, 31 మే 2016 (10:36 IST)
'రుద్రమదేవి' చిత్రం తర్వాత.. గుణశేఖర్‌ పేరే విన్పించలేదు. మీడియాకూ దూరంగా వున్నాడు. తన నిర్మాణ సంస్థలో నిర్మించిన ఆ సినిమాను తెలంగాణాలో టాక్స్‌ మినహాయింపుతో విడుదలచేసి సక్సెస్‌ అయ్యాడు. ఆంద్రాలో మాత్రం ఆ వెసులుబాటు లేకుండా పోయింది. ఏదిఏమైనా.. ఆ చిత్రం చాలా అనుభవాల్నే ఆయనకు నేర్పింది. బాహుబలి.. చిత్రానికి ముందుగానే రిలీజ్‌ అయితే.. రుద్రమదేవి బాగా ఆడేదని టాక్‌ మాత్రం సంపాదించుకున్నాడు. 
 
కానీ లాభంలేదు. పెట్టిన పెట్టుబడి పెద్దగా రాకపోయినా.. పోటాపోటీతో బయటపడ్డాడు గుణశేఖర్‌.. ఆ చిత్రం మహిమో ఏమోకానీ.. ఆయనకు ప్రముఖ హీరోలెవ్వరూ డేట్స్‌ ఇవ్వడానికి ఇష్టపడడంలేదు. ఏదో సాకుతో ఆయన అపాయింట్‌మెంట్‌ వాయిదా వేస్తున్నారు. దీంతో విసిగిపోయినట్లు తెలిసింది.  ఆయన గతంలో తను చెప్పినట్లు  'ప్రతాపరుద్రుడు' నిర్మించాల్సి వుంది.
 
అది ఇప్పటి పరిస్థితుల్లో వర్కవుట్‌ కాదనుకుని చిన్న సినిమా చేయాలని అనుకున్నట్లు సమాచారం. అందువలన ఈలోగా ఒక చిన్న సినిమా చేసి సక్సెస్‌ కొడితే.. హీరోల డేట్స్‌ వస్తాయనే ధీమాతో వున్నాడు. చూద్దాం ఏం జరుగుతుందో.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో లిక్కర్ స్కామ్ : వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్

సహోద్యోగినికి ముద్దు పెట్టి ఉద్యోగానికి రాజీనామా చేసిన సీఈవో

డ్రగ్స్ ప్రిస్కిప్షన్ కోసం శృంగారాన్ని డిమాండ్ చేసిన భారత సంతతి వైద్యుడు..

హనీమూన్ ఖర్చు కోసం పెళ్ళి విందులో మొదటి ప్లేట్ భోజనాన్ని వేలం వేసిన కొత్త జంట... (వీడియో)

మెగా డ్యామ్ నిర్మాణాన్ని ప్రారంభించిన డ్రాగన్ కంట్రీ.. భారత్ ఆందోళన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments