Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమన్నా షూటింగ్‌ షురూ.. రాజమౌళి పిలుపు కోసం వెయిటింగ్..!

Webdunia
మంగళవారం, 31 మే 2016 (10:15 IST)
బాహుబలి-2లో.. తన వంతు ఇంకా రాలేదనీ.. రాజమౌళి పిలుపుకోసం ఎదురుచూస్తున్నానని.. ఇటీవలే వెల్లడించిన తమన్నా.. జులైలో ఆమె షూటింగ్‌లో పాల్గొననుంది. రెండవ భాగంలో అవంతిక పాత్రలో తమన్నా మళ్లీ నటించే సమయం వచ్చేసింది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన పోరాట సన్నివేశాలను తెరకెక్కించడానికి రాజమౌళి సన్నాహాలు చేస్తున్నాడు.
 
ఈ నేపథ్యంలో తాను జూలై నుంచి ఈ సినిమా షూటింగులో పాల్గొననున్నట్టు తమన్నా చెప్పింది. అవంతికకి తగిన విధంగా తాను మారే ప్రయత్నంలో ఉన్నాననీ, జూలై నుంచి ఈ సినిమా షూటింగులో తాను జాయిన్‌ కానున్నానని అంది. ఆ సమయం కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నానని చెప్పింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Loan app: ఆన్‌లైన్ లోన్ యాప్ వేధింపులు.. అశ్లీల, నగ్న చిత్రాలను షేర్ చేశారు.. చివరికి?

వోక్సెన్ యూనివర్శిటీ హాస్టల్‌లో ఉరేసుకున్న ఆర్కిటెక్చర్ విద్యార్థి.. కారణం?

Life: జీవితంలో ఇలాంటి ఛాన్స్ ఊరకే రాదు.. వస్తే మాత్రం వదిలిపెట్టకూడదు.. (video)

యువతిని కత్తితో బెదిరించి యేడాదిగా వృద్ధుడి అత్యాచారం...

చిన్నారి కళ్ళెదుటే ఉరివేసుకున్న వివాహిత.. భర్త, అత్తమామలపై కేసు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments