వర్కౌట్లు చేయడం వల్లే అలసిపోయా.. బాగానే ఉన్నాను : గోవిందా

ఠాగూర్
బుధవారం, 12 నవంబరు 2025 (15:16 IST)
తన ఆరోగ్యంపై వస్తున్న వదంతులపై బాలీవుడ్ హీరో గోవిందా స్పందించారు. తాను ఆరోగ్యంగా బాగానే ఉన్నట్టు చెప్పారు. వర్కౌట్లు చేయడం వల్లే తాను అలసిపోయినట్టు చెప్పారు. మంగళవారం అర్థరాత్రి స్పృహ కోల్పోయిన 61 ఏళ్ల గోవిందా.. జుహులోని ఓ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. కొన్ని గంటల చికిత్స అనంతరం డిశ్చార్జి అయ్యారు. 
 
ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, 'నేను బాగానే ఉన్నా. వర్కౌట్లు ఎక్కువగా చేయడం వల్ల అలసిపోయా. వర్కౌట్ల కన్నా యోగా, ప్రాణాయామం లాంటివి ఆరోగ్యానికి మంచిది' అని సూచించారు. తన జీవితంలో వాటికి ఎంత ప్రాధాన్యం ఉందో వివరించారు. 
 
'గత నెల నుంచి గోవిందా చాలా బిజీగా ఉంటున్నారు. అందువల్ల ఇలా జరిగి ఉండొచ్చు. విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు ఆయనకు సూచించారు. క్షేమంగా ఇంటికి చేరుకున్నారు' అని గోవిందా స్నేహితుడు, లాయర్‌ బిందాల్‌ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కృత్రిమ మేధతో మానవాళికి ముప్పుకాదు : మంత్రి నారా లోకేశ్

పాకిస్తాన్ కొత్త చట్టం: పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ మారణహోమం చేసినా జీవితాంతం అరెస్ట్ చేయరట

అచ్యుతమ్ కేశవమ్, అలీనగర్‌లో ఆర్జేడీకి షాకిచ్చిన మైథిలీ ఠాకూర్, ఆమె ఎవరు?

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు : కేంద్ర మాజీ మంత్రిపై బీజేపీ సస్పెండ్

న్యాయం చేయాలంటూ డిఐజిని కలిసేందుకు పరుగులు తీసిన అత్యాచార బాధితురాలు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments