Webdunia - Bharat's app for daily news and videos

Install App

షాలీనీ పాండే చింపాజీ ట్రైలర్ విడుదల

అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలీనీ పాండే ఇప్పటికే తమిళంలో తెలుగులో హిట్ అయిన 100% లవ్ సినిమా రీమేక్‌లో నటిస్తోంది. ఈ నేపథ్యంలో జీవా హీరోగా చేస్తున్న ''గొరిల్లా''లోను క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ప్ర‌స్తుతం జ

Webdunia
ఆదివారం, 16 సెప్టెంబరు 2018 (16:01 IST)
అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలీనీ పాండే ఇప్పటికే తమిళంలో తెలుగులో హిట్ అయిన 100% లవ్ సినిమా రీమేక్‌లో నటిస్తోంది. ఈ నేపథ్యంలో జీవా హీరోగా చేస్తున్న ''గొరిల్లా''లోను క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ప్ర‌స్తుతం జీవీ ప్రకాష్‌తో నటించే 100% లవ్, గొరిల్లా అనే ఈ రెండు చిత్రాలు శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్నాయి. 
 
గొరిల్లా చిత్రంలో నిజ‌మైన చింపాజీ న‌టిస్తుండ‌గా, దీనితో చిత్ర హీరో, హీరోయిన్స్ స్నేహం చేస్తున్నార‌ట‌. థాయ్‌లాండ్ భాష‌లో కొన్ని ప‌దాలు కూడా నేర్చుకున్నార‌ట‌. చింపాంజితో కలిసి నటించేందుకు ప్రారంభంలో కాస్త భయపడినా తర్వాత ఎలాంటి బెరుకూ లేకుండా నటించేసిందట షాలిని పాండే. డాన్ సాండీ ఈ సినిమాకు దర్శకుడు. యోగి బాబు, స‌తీష్ కీల‌క పాత్ర‌లు పోషించిన ఈ సినిమా టీజర్ ప్రస్తుతం విడుదలైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments