Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాక్షిచౌదరికి ''ఆక్సిజన్'' ఇస్తున్న గోపిచంద్.. స్పెషల్ సాంగ్‌లో చిందులు..

హీరో గోపీచంద్‌ కథానాయకుడిగా ఎ.ఎం.జోతికృష్ణ దర్శకత్వంలో శ్రీసాయిరాం క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.ఐశ్వర్య నిర్మిస్తున్నచిత్రం 'ఆక్సిజన్‌'. ఈ సినిమా చివరి షెడ్యూల్ చిత్రీకరణను జరుపుకుంటోంది. ఇటీవల విడుదల చే

Webdunia
శుక్రవారం, 2 డిశెంబరు 2016 (12:47 IST)
హీరో గోపీచంద్‌ కథానాయకుడిగా ఎ.ఎం.జోతికృష్ణ దర్శకత్వంలో శ్రీసాయిరాం క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.ఐశ్వర్య నిర్మిస్తున్నచిత్రం 'ఆక్సిజన్‌'. ఈ సినిమా చివరి షెడ్యూల్ చిత్రీకరణను జరుపుకుంటోంది. ఇటీవల విడుదల చేసిన సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇప్పటి వరకు డిఫరెంట్ సబ్జెక్ట్‌తో యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో రాశిఖన్నా, అను ఇమ్మాన్యువల్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ప్రముఖ నటుడు జగపతి బాబు కీలకపాత్రలో నటిస్తున్నారు. అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా సంగీతం సినిమాకు హైలైట్‌గా నిలవనుంది. 
 
ఈ నేపథ్యంలో ఆక్సిజన్ సినిమాలో హీరోయిన్‌ సాక్షిచౌదరి ఓ స్పెషల్‌ సాంగ్‌ చేసింది. ఈ సందర్భంగా. నిర్మాత ఎస్‌.ఐశ్వర్య మాట్లాడుతూ ఇప్పటి వరకు ఎవరూ టచ్‌ చేయని డిఫరెంట్‌ పాయింట్‌తో గోపీచంద్‌ హీరోగా ఆక్సిజన్‌ సినిమాను తీస్తున్నాం. సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. గోపీచంద్‌ క్యారెక్టర్‌ చాలా కొత్తగా, డిఫరెంట్‌గా ఉంటుంది. 
 
చిత్రీకరణలో భాగంగా జేమ్స్‌బాండ్‌, పోటుగాడు, సెల్ఫీరాజా చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన హీరోయిన్‌ సాక్షిచౌదరి ఓ స్పెషల్‌ సాంగ్‌ చేస్తుంది. ఈ సినిమాలో మరో సాంగ్‌ను డిసెంబర్‌ 2 నుండి పూణేలో చిత్రీకరించనున్నామని తెలిపారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

UP: డబుల్ డెక్కర్‌ బస్సులో అగ్ని ప్రమాదం.. ఐదుగురు సజీవదహనం (video)

Donald Trump: నాకు టిమ్ కుక్‌తో చిన్న సమస్య ఉంది.. డొనాల్డ్ ట్రంప్

వైకాపాకు షాక్... మైదుకూరు మున్సిపల్ చైర్మన్ చంద్ర రాజీనామా

Baba Singh: యూపీ బీజేపీ నేత బాబా సింగ్ రఘువంశీ పబ్లిక్ రాసలీలలు (video)

ఆధునిక సాంకేతికతలతో ఈ-పాస్ పోస్టుల జారీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments