Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏ దిల్ హై ముష్కిల్‌తో హీటెక్కించిన ఐశ్వర్యారాయ్.. బుల్లితెరపై మెరవనుందట..

ఏ దిల్ హై ముష్కిల్ చిత్రంలో ఐశ్వ‌ర్యారాయ్ రణ్‌బీర్‌తో రొమాన్స్ పండించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ద్వారా తానేంటో నిరూపించుకున్న ఐశ్వర్యారాయ్ బుల్లితెరపై దృష్టి పెట్టింది. అభిషేక్‌ బచ్చన్‌ పెళ్లి చేసుక

Webdunia
శుక్రవారం, 2 డిశెంబరు 2016 (12:42 IST)
ఏ దిల్ హై ముష్కిల్ చిత్రంలో ఐశ్వ‌ర్యారాయ్ రణ్‌బీర్‌తో రొమాన్స్ పండించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ద్వారా తానేంటో నిరూపించుకున్న ఐశ్వర్యారాయ్ బుల్లితెరపై దృష్టి పెట్టింది. అభిషేక్‌ బచ్చన్‌ పెళ్లి చేసుకుని సినిమాలకు కొంత దూరంగా ఉన్న ఐష్.. పాపకు జన్మనిచ్చిన తర్వాత మళ్లీ మొహానికి రంగు వేసుకుని పలు చిత్రాల్లో నటిస్తోంది. 
 
ఐష్‌ నటించాలి కాని ఆమెకు ఆవకాశాలు కరువా అన్నట్లు వరుసగా అవకాశాలు కూడా వెల్లువల్లా వస్తున్నాయి. ఈమె క్రేజ్‌ను వాడుకోవాలనుకుంటున్న నిర్మాతలు ఆమెను బుల్లితెరపై చూపించేందుకు రెడీ అవుతున్నారు. బుల్లితెరపైకి రావడానికి భారీగానే డిమాండ్‌ చేసిన ఐష్‌ ఎట్టకేలకు నిర్మాతలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. బుల్లితెరపై ఓ రియాల్టీ షోలో ఐష్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించనుంది. అయితే ఇది ఏ కాన్సెప్ట్‌, ఆ షో ఎలా ఉండబోతుంది అనేది ఇంకా తెలియరాలేదు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

తమిళనాడు జీడీపీ కంటే పాకిస్థాన్ జీడీపీ తక్కువా? నెటిజన్ల సెటైర్లు!!

కాశ్మీర్ త్రాల్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం, ఒకడు పహెల్గాం దాడిలో పాల్గొన్నాడు?!!

హత్యకు దారితీసిన సమోసా ఘర్షణ - షాపు యజమానిని కాల్చేసిన కస్టమర్!!

టీడీపీ మహానాడు.. నారా లోకేష్‌కు ప్రమోషన్ ఇచ్చే ఛాన్స్.. ఏ పదవి ఇస్తారంటే?

ఆపరేషన్ సిందూర్‌తో ఉగ్రవాదంపై ఉక్కుపాదం: శ్రీనగర్ లో రక్షణమంత్రి రాజ్‌నాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments