Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెక్స్ వర్కర్‌గా మారనున్న గూఢచారి హీరోయిన్ శోభిత

గూఢచారి హీరోయిన్.. శోభిత ధూళిపాళ్ల సెక్స్ వర్కర్‌గా మారనుంది. తెలుగు సినిమాల్లో మంచి అవకాశాలను కైవసం చేసుకుంటున్న గూఢచారి హీరోయిన్.. శోభిత.. 2013 మిస్ ఇండియా అవార్డును సొంతం చేసుకుంది. హిందీలో ఇప్పటిక

Webdunia
మంగళవారం, 21 ఆగస్టు 2018 (11:59 IST)
గూఢచారి హీరోయిన్.. శోభిత ధూళిపాళ్ల సెక్స్ వర్కర్‌గా మారనుంది. తెలుగు సినిమాల్లో మంచి అవకాశాలను కైవసం చేసుకుంటున్న గూఢచారి హీరోయిన్.. శోభిత.. 2013 మిస్ ఇండియా అవార్డును సొంతం చేసుకుంది. హిందీలో ఇప్పటికే అనురాగ్ కశ్యప్ రామన్ రాఘవ్ 2.0 చిత్రంలోనూ, సైఫ్ అలీకాన్ కాలాకండి సినిమాలోనూ నటించింది. ఇక తెలుగులో గూఢచారి ద్వారా మంచి పేరు కొట్టేసింది. 
 
అడవిశేష్‌తో కెమిస్ట్రీ అదిరిందని పాజిటివ్ టాక్ రావడంతో.. దర్శకనిర్మాతలు ఆమెకు అవకాశాలు ఇచ్చేందుకు పోటీపడుతున్నారు. తాజాగా శోభిత మలయాళ సినిమా కోసం సెక్స్ వర్కర్‌గా మారుతోంది. మూతాన్ అనే పేరిట జీతు మోహన్‌దాస్ తెరకెక్కించే సినిమాలో శోభిత సెక్స్ వర్కర్‌గా నటించనుంది. ఈ సినిమా ద్వారా శోభిత మంచి పేరు కొట్టేయడం ఖాయమని సినీ పండితులు అప్పుడే జోస్యం చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎంకే స్టాలిన్ వ్యాఖ్యలకు ఫైర్ అయిన చంద్రబాబు.. హిందీ నేర్చుకుంటే తప్పేంటి? చురకలంటించారుగా!

తల్లీకొడుకు ఇలాంటి వీడియోలో కనిపిస్తారా... వీడియో వైరల్ (video)

Nadendla Manohar: మేము కూడా జగన్‌ను.. కోడికత్తికి ఎక్కువ, గొడ్డలికి తక్కువ అనగలం: నాదెండ్ల (video)

రాష్ట్ర బడ్జెట్ 2025-26.. సరైన కేటాయింపులు లేని అబద్ధాల కట్ట: జగన్ ఫైర్

EAM Jaishankar: ఆర్టికల్ 370ని తొలగించడం భేష్.. కాశ్మీర్‌లో ఆక్రమిత భాగాన్ని తిరిగి ఇవ్వడమే..?: జైశంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

ఫ్లూ సమస్యను తరిమికొట్టండి: ఆరోగ్యంగా పనిచేయండి!

వేసవిలో చెరుకురసం ఎందుకు తాగాలో తెలుసా?

రక్త మూల కణ దానంపై అవగాహన కల్పించేందుకు చేతులు కలిపిన DKMS ఇండియా- IIT హైదరాబాద్

తర్వాతి కథనం