Webdunia - Bharat's app for daily news and videos

Install App

'జి.ఎస్.టి'కి ప్రేక్షకుల ఫుల్‌సపోర్ట్... ఇక జీఎస్టీ-2 : రాంగోపాల్ వర్మ

వివాదాస్పద దర్శకుడిగా గుర్తింపుపొందిన రాంగోపాల్ వర్మ తనదైనశైలిలో చిత్రాలు తీస్తూ దూసుకెళుతున్నాడు. తనపై ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు.

Webdunia
మంగళవారం, 30 జనవరి 2018 (16:18 IST)
వివాదాస్పద దర్శకుడిగా గుర్తింపుపొందిన రాంగోపాల్ వర్మ తనదైనశైలిలో చిత్రాలు తీస్తూ దూసుకెళుతున్నాడు. తనపై ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇటీవలే "గాడ్స్, సెక్స్ అండ్ ట్రూత్" పేరుతో శృంగార‌మే ప్ర‌ధానాశంగా ఓ సినిమా తీసిన విష‌యం తెలిసిందే. మ‌హిళా సంఘాల ఘాటు హెచ్చ‌రిక‌ల‌ను కూడా ప‌ట్టించుకోకుండా ఈ సినిమా విడుద‌ల చేశారు. 
 
ఇప్పుడు దానికి కొనసాగింపుగా జీఎస్టీ-2 తీయనున్నట్టు ప్రకటించారు. దీంతో మహిళా సంఘాల్లో మళ్లీ కలకలం చెలరేగింది. జీఎస్టీలో పోర్న్‌స్టార్ మియా మాల్కోవా నటించగా మంచి స్పందన వచ్చిన విషయం తెల్సిందే. ఈ చిత్రానికి వచ్చిన అద్భుత స్పందన చూశాక జీఎస్టీ-2ని వెంటనే ప్రారంభించాలని తాను భావిస్తున్నట్లు వర్మ తెలిపారు. ఆ భగవంతుడు, తన జీఎస్టీ లవర్స్ తనకు మద్దతు తెలుపుతారని తాను నమ్ముతున్నానని ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడి ఎన్‌కౌంటర్: PSI అన్నపూర్ణకు అభినందనలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం