'పద్మావతి'కి శంకర్ ప్రశంసలు.. రూ.100 కోట్ల దాటిన కలెక్షన్లు

అనేక వివాదాల నడుమ విడుదలై మంచి విజయాన్ని అందుకున్న చిత్రం పద్మావత్. ఈనెల 25వ తేదీన రిలీజైన ఈ చిత్రం మొదటి వారాంతానికి రూ.100 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. బాలీవుడ్ నటీటులు దీపికా పదుకొనే .. రణ్ వీర్ .

Webdunia
మంగళవారం, 30 జనవరి 2018 (15:34 IST)
అనేక వివాదాల నడుమ విడుదలై మంచి విజయాన్ని అందుకున్న చిత్రం పద్మావత్. ఈనెల 25వ తేదీన రిలీజైన ఈ చిత్రం మొదటి వారాంతానికి రూ.100 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. బాలీవుడ్ నటీటులు దీపికా పదుకొనే .. రణ్ వీర్ .. షాహిద్ కపూర్ ప్రధానమైన పాత్రలను పోషించారు. 
 
సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ సినిమా పలు వివాదాల మధ్య విడుదలైనప్పటికీ, భారీ వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతోంది. ఈ ఏడాది రూ.100 కోట్ల మార్క్‌ను దాటిన తొలి చిత్రంగా ఇది నిలిచింది. వసూళ్ల పరంగా ఇదే ఊపు కొనసాగితే, 200 కోట్ల క్లబ్‌లోకి ఈ సినిమా అవలీలగా చేరిపోతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
 
ఇకపోతే, ఈ చిత్రాన్ని చూసిన టాలీవుడ్ దర్శకుడు ఎస్. శంకర్ ప్రశంసల వర్షం కురిపించారు. "పద్మావత్" చిత్రం అద్భుతంగా వుంది... సన్నివేశాల చిత్రీకరణ అమోఘంగా వుంది. దీపికా.. రణ్‌వీర్.. షాహిద్ నటన, దర్శకుడిగా సంజయ్ లీలా భన్సాలీ పనితీరును మాటల్లో చెప్పలేం. 'ఘూమార్ ..' సాంగ్ అద్భుతం.. ఎంతగానో ఆకట్టుకుంది" అంటూ ఆయన ట్వీట్ చేశారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

G20 శిఖరాగ్ర సమావేశం.. జోహెన్స్‌బర్గ్‌లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం (video)

శ్రీవారి ప్రసాదంపై యాంకర్ శివజ్యోతి వివాదాస్పద వ్యాఖ్యలు

ఫ్లైఓవర్ పైనుంచి కారు వెళ్తుండగా డ్రైవర్‌కు గుండెపోటు

పోలవరం ప్రాజెక్టును సందర్శించిన కేంద్ర జల సంఘం బృందం

బేగంపేట ఎయిర్‌పోర్టులో మహిళా పైలెట్‌పై అత్యాచారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments