Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవిని జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చిన ఘ‌రానామొగుడు

Webdunia
శనివారం, 9 ఏప్రియల్ 2022 (15:45 IST)
Chiranjeevi, K. Raghavendra Rao
మెగాస్టార్ చిరంజీవి, కె. రాఘ‌వేంద్రరావు కాంబినేష‌న్‌లో ప‌లు చిత్రాలు బాక్సీఫీస్‌ను షేక్ చేశాయి. తెలుగులో 10 కోట్ల షేర్ చేసిన ఈ సినిమాతో నేష‌న‌ల్‌లో హ‌య్య‌స్ట్ పెయిడ్ ఆర్టిస్టుగా చిరంజ‌వికి గుర్తింపు వ‌చ్చింది. క‌న్న‌డ సినిమా అయిన `అనురాగ అనురితు ఆధారా` చిత్రం ఆధారంగా రూపొందింది. చిరంజీవి స‌ర‌స‌న న‌గ్మా, వాణీవిశ్వ‌నాథ్ న‌టించగా శ‌ర‌త్ స‌క్సేనా, సుధ‌, రావుర‌మేష్ .కైకాల స‌త్య‌నారాయ‌ణ పి.ఎల్‌. నారాయ‌ణ‌, ఆహుతిప్ర‌సాద్‌.. పొన్నాంబ‌ళం త‌దిత‌రులు న‌టించారు. 
 
డిస్కోశాంతి  ప్ర‌త్యేక‌ పాట‌లో న‌ర్తించింది. పొగ‌రుబోతు భార్య‌ను దారిలోకి తెచ్చుకునే క‌థాంశ‌మే ఈ చిత్ర క‌థ‌. ఇందులో బంగారు కోడిపెట్ట‌, ఏ పిల్ల‌, ఏందిబే ఎట్టాగా, క‌ప్పుకో దుప్ప‌టి పాట‌లు ప్రేక్ష‌కుల‌ను ఉర్రూత‌లూరించాయి. దేవీ ఫిలింస్ ప‌తాకంపై  కె. దేవీవ‌ర‌ప్ర‌సాద్ త‌న బేన‌ర్‌లో నిర్మించిన ఈ సినిమా 1992 ఏప్రిల్ 9న విడుద‌లై అఖండ విజ‌యం సాధించింది. తెలుగులో 56 కేంద్రాల‌లో శ‌త‌దినోత్స‌వం జ‌రుపుకుంది. మ‌ల‌యాళంలో `హే హీరో` పేరుతో విడుద‌లై త్రివేండ్రంలో 175 రోజులు ప్ర‌ద‌ర్శించ‌డం విశేషం. నేటితో ఘ‌రానా మొగుడు 30 వ‌సంతాలు పూర్తిచేసుకుంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొడాలి నానికి ఏమైంది.. ఎయిర్ అంబులెన్స్‌లో ముంబై తరలింపు!

ఛీ...ఛీ... పెంపుడు కుక్కతో యువతి లైంగిక చర్య, 15 వేల మందికి పోస్ట్ చేసింది

సీఎం చంద్రబాబుపై ఆనంద్ మహీంద్రా ప్రశంసల వర్షం... ఆలోచనలు అద్భుతమంటూ ట్వీట్

అణు ఒప్పందంపై సంతకం చేయకుంటే టెహ్రాన్‌ను పేల్చేస్తాం - ట్రంప్ : కుదరదంటున్న ఇరాన్

సజీవ సమాధికి వ్యక్తి యత్నం : అడ్డుకున్న పోలీసులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments