Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధ్రువ ట్రైలర్‌కు ముహూర్తం ఖరారు.. నవంబర్ 25 సాయంత్రం 7 గంటలకు రిలీజ్

మెగాస్టార్ తనయుడు రామ్ చ‌ర‌ణ్ హీరోగా, దర్శకుడు సురేంద‌ర్ రెడ్డి కాంబోలో రూపొందుతున్న సినిమా ధ్రువ. ఇందులో హీరోయిన్‌గా రకుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తోంది. ఈ సినిమా తమిళ ''త‌ని ఒరువ‌న్'' రీమేక్‌గా ఈ చిత్రం

Webdunia
గురువారం, 24 నవంబరు 2016 (10:56 IST)
మెగాస్టార్ తనయుడు రామ్ చ‌ర‌ణ్ హీరోగా, దర్శకుడు సురేంద‌ర్ రెడ్డి కాంబోలో రూపొందుతున్న సినిమా ధ్రువ. ఇందులో హీరోయిన్‌గా రకుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తోంది. ఈ సినిమా తమిళ ''త‌ని ఒరువ‌న్'' రీమేక్‌గా ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ఇటీవ‌లే విడుద‌ల చేసిన ఈ సినిమా ఫ‌స్టు‌లుక్‌కి ప్రేక్షకుల నుండి అనూహ్య స్పందన వ‌చ్చింది. దీంతో టీజర్‌పై మరింత శ్రద్ధ తీసుకుంటున్నాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. 
 
ఈ నేపథ్యంలో 'ధ్రువ' సినిమాను వచ్చేనెల 9వ తేదీన భారీస్థాయిలో విడుదల చేస్తున్నారు. ఈలోగా ఒక ట్రైలర్ వదలాలనే నిర్ణయానికి ఈ సినిమా టీమ్ వచ్చింది. ఈ నెల 25వ తేదీన సాయంత్రం 7 గంటలకు ఈ సినిమా నుంచి థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేసేందుకు సన్నద్ధం అవుతున్నారు. 
 
ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌కి.. ఆడియోకి అనూహ్యమైన రెస్పాన్స్ రావడంతో, ఈ సినిమా హిట్ పై దర్శక నిర్మాతలు గట్టి నమ్మకంతో వున్నారు. చరణ్ పోలీస్ ఆఫీసర్‌గా నటించే ఈ సినిమా యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో విలన్‌గా అరవింద్ స్వామి నటిస్తున్నాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

తలపై జీలకర్ర బెల్లంతో గ్రూపు-2 పరీక్ష రాసిన నవ వధువు (Video)

ఎస్ఎల్‌బీసీ టన్నెల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందం... (Video)

ప్రతిపక్షహోదా ఇవ్వకపోయినా ప్రజా సమస్యల కోసం జగన్ సభకు వస్తున్నారు : వైవీ సుబ్బారెడ్డి

మరింతగా విషమించిన పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్యం!!

పట్టపగలు కార్పొరేటర్‌ను కిడ్నాప్ చేసిన వైకాపా నేత... ఏపీలో ఇంకా వైకాపా రూలే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదుషా ఆరోగ్య ప్రయోజనాలు

నెక్స్ట్-జెన్ ఆవిష్కర్తలు NESTలో పెద్ద విజయం, ఆరోగ్య సంరక్షణ పురోగతికి మార్గం సుగమం

నల్ల ద్రాక్ష ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియాలజీ సేవలను బలోపేతం చేయడానికి అత్యాధునిక క్యాథ్ ల్యాబ్ ప్రారంభించిన మణిపాల్ హాస్పిటల్

గవ్వలండోయ్ గవ్వలు బెల్లం గవ్వలు

తర్వాతి కథనం
Show comments