Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలి2లో అనుష్క గ్లామర్ పంట.. ప్రభాస్‌తో అనుష్క రొమాంటిక్ సాంగ్?

బాహుబలి 2లో అనుష్క అందాల ఆరబోతకు ఏమాత్రం కొదవుండదని సినీ జనం అంటున్నారు. ప్రభాస్‌తో లవ్ సీన్స్ అదిరిపోతాయని వారు చెప్తున్నారు. అంతేగాకుండా అనుష్క బాహుబలి2లో మరింత గ్లామర్‌గా కనిపిస్తుందట. ఆమెపై ఒక రొమ

Webdunia
గురువారం, 24 నవంబరు 2016 (10:46 IST)
బాహుబలి 2లో అనుష్క అందాల ఆరబోతకు ఏమాత్రం కొదవుండదని సినీ జనం అంటున్నారు. ప్రభాస్‌తో లవ్ సీన్స్ అదిరిపోతాయని వారు చెప్తున్నారు. అంతేగాకుండా అనుష్క బాహుబలి2లో మరింత గ్లామర్‌గా కనిపిస్తుందట. ఆమెపై ఒక రొమాంటిక్ సాంగ్ కూడా ఉందని అంటున్నారు. అభిమానులకు పూర్తిస్థాయి సంతృప్తిని కలిగించే విధంగా ఈ సినిమా అనుష్క కనిపిస్తుందని సినీ పండితులు అంటున్నారు. 
 
కాగా, 'బాహుబలి' మొదటిభాగంలో అనుష్క గ్లామర్‌గా కనిపించలేదు. ఆ తర్వాత అనుష్క చేసిన 'రుద్రమదేవి' కూడా చారిత్రక చిత్రం కావడం వలన ఆమె గ్లామర్‌గా కనిపించలేదు. ఇక 'సైజ్ జీరో'లో బాగా బరువు పెరిగి కనిపించడం వలన, ఆమె గ్లామర్ చూడాలనుకున్న అభిమానుల కోరిక పూర్తిస్థాయిలో తీరలేదు. దీంతో నిరాశకు గురైన ఫ్యాన్స్‌కు బాహుబలి2 ద్వారా అనుష్క సూపర్ ట్రీట్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. 

నా తండ్రి కోడెలపై పెట్టి కేసు జగన్‌పై కూడా పెట్టొచ్చు కదా: కోడెల శివరాం

ఆ శాఖలు జనసేన మూలసిద్ధాంతాలు.. తన మనసుకు దగ్గరగా ఉంటాయి : డిప్యూటీ సీఎం పవన్

అహంకారమే బీజేపీ కొంపముంచింది.. అందుకే 240 సీట్లకు పరిమితమైంది : ఇంద్రేశ్ కుమార్

పవన్ కల్యాణ్ సినిమాలను వదులుకుంటారా? మెగా డాటర్ రెస్పాన్స్

పారదర్శకంగా ఉపాధ్యాయుల బదిలీలు : విద్యా మంత్రి లోకేశ్

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments