Webdunia - Bharat's app for daily news and videos

Install App

విలన్‌గా గౌతమ్ మీనన్.. స్క్రిప్ట్ నచ్చాక ఓకే చెప్పేశారట..

దక్షిణాదిలో క్రేజున్న దర్శకుడు గౌతమ్ మీనన్. వెంకటేష్‌తో ఒక పోలీస్ బ్యాడ్ డ్రాప్ చిత్రం ఘర్షణ, నాగచైతన్యతో ఏ మాయ చేసావే వంటి సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించి.. తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు

Webdunia
సోమవారం, 12 సెప్టెంబరు 2016 (13:47 IST)
దక్షిణాదిలో క్రేజున్న దర్శకుడు గౌతమ్ మీనన్. వెంకటేష్‌తో ఒక పోలీస్ బ్యాడ్ డ్రాప్ చిత్రం ఘర్షణ, నాగచైతన్యతో ఏ మాయ చేసావే వంటి సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించి.. తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. తాజాగా ఓ తమిళ చిత్రంలో విలన్‌గా నటించేందుకు రెడీ అవుతున్నాడని సమాచారం.
 
ఇమైకా నోడిగల్ పేరుతో తెరకెక్కనున్న తమిళ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తుంది. ఇక ఈ సినిమాలో విలన్ పాత్రకు గౌతమ్ మీనన్ అయితేనే బాగుంటుందని దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు ఆయన్ను సంప్రదించారట.
 
మొదట్లో ధనుష్ చిత్రంతో బిజీగా ఉండటంతో డేట్స్ అడ్జస్ట్ కావని చెప్పాడట. ఆ తర్వాత స్క్రిప్ట్ విన్నాక, తనకు ఎంతో నచ్చడంతో విలన్ రోల్ చేస్తానని మాటిచ్చారట. ఇప్పటివరకూ రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా సక్సెస్ సాధించిన గౌతమ్, ఇప్పుడు విలన్ రోల్‌లో కనిపించబోతున్నాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణాలో పలు జిల్లాల్లో ఆరెంజ్ అలెర్ట్!!

అమ్మాయిలపై అత్యాచారం, బ్లాక్ మెయిల్: ఆ 9 మంది బ్రతికున్నంతవరకూ జైలు శిక్ష

సిందూరం తుడిచిన వారి నట్టింటికి వెళ్లి నాశనం చేశాం : ప్రధాని మోడీ

ఉగ్రవాదంపై ఉక్కుపాదం... షోపియాన్ జిల్లాలో ముగ్గురు ముష్కరుల హతం

భారత్ మాతాకీ జై నినాదాలతో మార్మోగిన ఆదంపూర్ వైమానిక స్థావరం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments