Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిబ్రవరి 25న గంగూబాయి కథియావాడి

Webdunia
శుక్రవారం, 28 జనవరి 2022 (18:22 IST)
Alia Bhatt
బాలీవుడ్ విజనరీ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన గంగూబాయి కథియావాడి చిత్రంలో అలియా భట్ టైటిల్ రోల్ పోషించిన సంగతి తెలిసిందే. ఈ మూవీని బాలీవుడ్ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్, భన్సాలీ ప్రొడక్షన్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
 
గంగూబాయి కథియావాడి విడుదల తేదీ ఫిక్స్ అయింది. ఫిబ్రవరి 25న ఈ చిత్రం విడుదల కానుందని అధికారికంగా ప్రకటించారు. అంతేకాకుండా బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ చిత్రం ప్రదర్శించబోతోన్నారని ప్రకటించారు.
 
సోషల్ మీడియా వేదికగా ఈ మేరకు చిత్రయూనిట్ ప్రకటించింది. ‘బిగ్ అనౌన్స్‌‌మెంట్.. సంజయ్ లీలా భన్సాలీ పెన్ స్టూడియోస్ సంయుక్తంగా తెరకెక్కించిన గంగూబాయి కథియావాడి ఫిబ్రవరి 25న విడుదల కాబోతోంది. అంతే కాకుండా 72వ బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ చిత్రాన్ని ప్రదర్శించబోతోన్నారు’ అని ప్రకటించారు.
 
ఈ చిత్రంలో అలియా భట్, అజయ్ దేవగణ్ నటించారు. సంజయ్ లీలా భన్సాలీ, డా. జయంతిలాల్ గడ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 25న థియేటర్లోకి రానుంది.
 
అలియా భట్, అజయ్ దేవగణ్‌ల నుంచి సంజయ్ లీలా భన్సాలీ అద్భుతమైన నటన రాబట్టుకుని ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వబోతోన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments