Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖిలాడి నుంచి కొత్త పాట.. ఫుల్ కిక్కు.. వీడియో

Webdunia
గురువారం, 27 జనవరి 2022 (10:06 IST)
Khilladi
మాస్ మహారాజ ఖిలాడి నుంచి కొత్త పాట వచ్చింది. 'ఫుల్ కిక్కు' అంటూ  ఈ పాట సాగుతోంది. రవితేజ - డింపుల్ హయతిపై ఈ పాటను షూట్ చేశారు. ఇది మాస్ బీట్ .. అందునా ఫాస్టు బీట్. రవితేజ ఎనర్జీ లెవెల్స్‌కి తగినట్టుగానే ఉంది. 
 
శ్రీమణి సాహిత్యాన్ని అందించగా సాగర్ - మమత శర్మ ఆలపించారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీని అందించారు. వచ్చేనెల 11వ తేదీన ఖిలాడి సినిమా థియేటర్లకు రానుంది. ఈ సినిమాలో రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయాతీ నాయికలుగా నటిస్తున్నారు.
 
సత్యనారాయణ కోనేరు నిర్మించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ పాటను సాగర్‌, మమతా శర్మ ఆలపించారు. శ్రీమణి సాహిత్యం అందించారు. శేఖర్‌ మాస్టర్‌ రవితేజ, డింపుల్‌ హయాతీతో అదిరేటి స్టెప్పులు వేయించారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేదర్నాథ్ హైవేపై హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్

వివాహేతర సంబంధం: భార్య తల నరికి స్కూటర్ ఫుట్‌బోర్డుపై పెట్టుకెళ్తున్న భర్త

మూడేళ్ల పాపపై అత్యాచారం-తాటతీసిన పోలీసులు- 20 గంటల్లో ఎన్‌కౌంటర్ చేసేశారు..

యువతితో హోటల్ గదిలో బీఆర్ఎస్ నేత.. భార్య చేతిలో అడ్డంగా దొరికిపోయాడు..

Warangal: వరంగల్‌ ప్రభుత్వ కార్యాలయం ఉద్యోగుల రాసలీలలు- లిప్ లాక్‌లు, కౌగిలింతలు..(video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments