Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల్లో వరదలు.. ఓజీపై అప్డేట్స్ లేవు..

సెల్వి
సోమవారం, 2 సెప్టెంబరు 2024 (11:47 IST)
పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న హరి హర వీర మల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ పోస్టర్లు, వీడియోలను విడుదల చేయాలని నిర్మాతలు భావించారు. అయితే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరదల కారణంగా అంతరాయం ఏర్పడింది. 
 
"వరదలు, భారీ వర్షాల కారణంగా, శ్రీ పవన్ కళ్యాణ్ గారి రాబోయే చిత్రాల గురించి తదుపరి అప్‌డేట్‌లు ఉండవు. మీరు పరిస్థితులను అర్థం చేసుకుని సహకరిస్తారని ఆశిస్తున్నాం" అని పవన్ కళ్యాణ్ పీఆర్ టీమ్ పేర్కొంది.
 
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో వరదల కారణంగా సెప్టెంబర్ 2వ తేదీన ఎలాంటి సినిమాకు సంబంధించిన అప్డేట్స్ విడుదల చేయబోమని తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీ లిక్కర్ కేసు: సిట్ విచారణకు హాజరైన వైసీపీ నేత మిథున్ రెడ్డి

తండ్రి మృతదేహం ముందే ప్రియురాలి మెడలో తాళి కట్టిన కుమారుడు (వీడియో)

కాలేజీ బిల్డింగ్ మీద నుంచి దూకేసిన విద్యార్థిని.. కారణం ఏంటి? (Video)

కాల్పుల ఘటన: కెనడాకు వెళ్లిన భారతీయ విద్యార్థిని మృతి

వందలాది మంది అంతర్జాతీయ విద్యార్థుల విద్యా వీసాలు రద్దు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

తర్వాతి కథనం
Show comments