Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్ఆర్ గెటప్‌లో అదిరిపోయిన మమ్ముట్టి... "యాత్ర" ఫస్ట్ లుక్ రిలీజ్

దివంగత మాజీ ముఖ్యమంత్రి, మహానేత, ప్రజానాయుకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చిత్ర వెండితెర దృశ్యకావ్యంగా రానుంది. ఈ చిత్రానికి మహి వి రాఘవ దర్శకత్వం వహిస్తున్నారు. "యాత్ర" అనే పేరుతో వచ్చే ఈ చిత్రానికి

Webdunia
శనివారం, 7 ఏప్రియల్ 2018 (14:34 IST)
దివంగత మాజీ ముఖ్యమంత్రి, మహానేత, ప్రజానాయుకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చిత్ర వెండితెర దృశ్యకావ్యంగా రానుంది. ఈ చిత్రానికి మహి వి రాఘవ దర్శకత్వం వహిస్తున్నారు. "యాత్ర" అనే పేరుతో వచ్చే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను తాజాగా రిలీజ్ చేశారు. 
 
ఈ సినిమాలో వైఎస్ఆర్ పాత్రలో నటిస్తున్న మమ్ముట్టి వైఎస్‌లాగా చేయి ఊపుతూ కనిపిస్తున్న పోస్టర్‌లో 'కడప దాటి ప్రతి గడపలోకి వస్తున్నాను.. మీతో కలిసి నడవాలనుంది.. మీ గుండె చప్పుడు వినాలనుంది..' అనే వ్యాఖ్యలతో పోస్టర్‌ను రిలీజ్ చేశారు. విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 9 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జార్ఖండ్ రాష్ట్ర మాజీ సీఎం శిబు సొరేన్ కన్నుమూత

ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ - ఉప్పందించిన స్థానికులు.. టెక్కీల అరెస్టు

ఏపీలో వచ్చే మూడు రోజులపాటు వర్షాలు

అర్థంకాని చదువు చదవలేక చావే దిక్కైంది.. సూసైడ్ లేఖలోని ప్రతి అక్షరం ఓ కన్నీటి చుక్క..

యెమెన్‌లో ఘోర విషాదం.. 68 మంది అక్రమ వలసదారుల జలసమాధి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments