Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాయ్ లక్ష్మీ సూర్యుడిని ఎలా మింగేస్తుందో చూడండి..

బాలీవుడ్‌లో జూలీ-2 కోసం అందాలను ఆరబోసిన దక్షిణాది హాట్ భామ రాయ్ ల‌క్ష్మీ తాజాగా ఒక మ‌ల‌యాళం సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రంలో మమ్ముట్టి హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. షూటింగ

Advertiesment
రాయ్ లక్ష్మీ సూర్యుడిని ఎలా మింగేస్తుందో చూడండి..
, బుధవారం, 4 ఏప్రియల్ 2018 (17:07 IST)
బాలీవుడ్‌లో జూలీ-2 కోసం అందాలను ఆరబోసిన దక్షిణాది హాట్ భామ రాయ్ ల‌క్ష్మీ తాజాగా ఒక మ‌ల‌యాళం సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రంలో మమ్ముట్టి హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. షూటింగ్ గ్యాప్‌లో మమ్ముట్టితో ఏ సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్టు చేసిన రాయ్ లక్ష్మీ.. తాజాగా మరో ఫోటోను పోస్టు చేసింది. 
 
హీరో మ‌మ్ముట్టి షూటింగ్ గ్యాప్‌లో ఈ ఫోటో తీశారంటూ పేర్కొంది. జలపాతం దగ్గర సూర్యుడ్ని మింగేస్తున్నట్టు దిగిన ఈ ఫోటోను మమ్ముట్టినే ముచ్చటపడి కెమెరాలో బంధిచారని.. ఈ ఫోటోను ఆయన చేతుల మీదుగా తీయించుకున్నానని, సినిమా చిత్రీకరణ ఇంత అందమైన లోకేషన్‌లో జరుగుతోందని రాయ్ లక్ష్మి వెల్లడించింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. మీరూ ఈ ఫోటోను ఓ లుక్కేయండి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమలలో చిరంజీవి సతీమణి సురేఖ.. మీడియాతో గొడవ... ఎందుకు?