Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోడ్డు ప్రమాదం.. కత్తి మహేష్‌కు తీవ్రగాయాలు.. కంటికి ఆపరేషన్!?

Webdunia
ఆదివారం, 27 జూన్ 2021 (19:22 IST)
రోడ్డు ప్రమాదంలో సినీ విమర్శకుడు, బిగ్ బాస్ కంటిస్టెంట్ కత్తి మహేష్‌కు తీవ్ర గాయాలైనాయి. ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే కత్తి మహేష్‌ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. నెల్లూరులోని మెడికవర్ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఈ యాక్సిడెంట్ నెల్లూరు జిల్లా కోడగాలూరు వద్ద హైవేపై వెళుతున్న లారీని వెనుకనుండి బలంగా ఢీ కొట్టడంతో కారు ముందు భాగం దారుణంగా డేమేజ్ అయ్యింది. 
 
కారు వేగంగా లారీని డీకోట్టడంతో కత్తి మహేష్ తలకు తీవ్ర గాయాలయ్యాయి అయితే కత్తి మహేష్ సీట్ బెల్ట్ పెట్టుకోవడంతో కారులోని ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అవ్వడంతో  ప్రాణాపాయం నుండి బయటపడినట్లు తెలుస్తోంది.
 
ముందుగా చిన్న గాయలేనని అనుకున్నా పూర్తి స్థాయిలో వైద్యులు పరీక్షించిన తర్వాతా కళ్ళకు, ముక్కు, తలకు గాయాలైనట్లు నిర్ధారించారు. అయితే కత్తి మహేష్‌కి కంటి ఆపరేషన్ చెయ్యాల్సి ఉంది. ప్రస్తుతం డాక్టర్లు ఎలాంటి హెల్త్ బులిటెన్ విడుదల చేయకపోవడంతో ఆయనకు కొంచెం విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ఘటనపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు తెరపైకి వస్తున్నాయి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేసీఆర్‌ను గద్దె దించాను.. చిరకాల ధ్యేయం నెరవేరింది.. రేవంత్ రెడ్డి

బంగారు విగ్రహాలతో అనంత్ అంబానీ -రాధిక మర్చంట్ వెడ్డింగ్ కార్డ్- వైరల్

ఆ వార్త విన్నాకే రామోజీ రావు పరమపదించారు.. పవన్ కల్యాణ్ (video)

అమరావతి నిర్మాణానికి రూ.10కోట్లు విరాళం: ఈనాడు ఎండీ సీహెచ్‌ కిరణ్‌ (video)

ఓమ్నీ కారు నడిపిన గులాబీ పార్టీ హీరో.. నెట్టింట ఫోటో వైరల్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగులు ఎందుకు తినాలో తప్పక తెలుసుకోవాలి

ఆరోగ్యానికి మేలు చేసే 7 ఆకుకూరలు, ఎలా?

అపెండిక్స్ క్యాన్సర్‌కు విజయవంతంగా చికిత్స చేసిన విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ కానూరు

7 ఆరోగ్య సూత్రాలతో గుండెపోటుకి చెక్

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

తర్వాతి కథనం
Show comments