Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిదాకు మూడేళ్లు.. సోషల్ మీడియాలో ట్రెండింగ్..

Webdunia
మంగళవారం, 21 జులై 2020 (13:42 IST)
కరోనా వేళ సోషల్ మీడియాలో ప్రతి రోజూ ఏదో ఒకటి ట్రెండింగ్‌ అవుతున్నాయి. హీరోల బర్త్‌డేలు, సినిమా యానివర్సరీలు, పలు ఆసక్తిర అంశాలు సోషల్ మీడియాలో ప్రతి రోజు ట్రెండింగ్‌లో ఉంటాయి. ఈ నేపథ్యంలో జూలై 21వ తేదీ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన రొమాంటిక్ చిత్రం ఫిదా మూడేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మూవీ మేకింగ్ సన్నివేశాలు వీడియో ద్వారా విడుదల చేశారు. 
 
ఇక సూపర్ చిత్రంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అనుష్క జూలై 20, 2020తో ఇండస్ట్రీలో 15 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించి లేడి సూపర్‌స్టార్‌గా అభిమానులచే పిలవబడుతున్న అనుష్కకి పలువురు విషెస్ అందిస్తున్నారు.
 
తమిళ స్టార్ హీరోలు విజయ్ సేతుపతి, మాధవన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'విక్రమ్ వేద'. 2017లో విడుదలైన ఈ సినిమా నేటితో మూడేళ్లు పూర్తి చేసుకుంది. తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమాని రీమేక్ చేసే ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. 
 
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ప్రజలకి తన స్వరంతో స్ఫూర్తిదాయకమైన మెసేజ్ అందించాడు. రైలు కోసం ప్లాట్‌ఫాంపై వెయిట్ చేయాలే తప్ప వెనక్కి వెళ్ళకూడదు. సక్సెస్ అనేది కూడా వెయిట్ చేస్తేనే వస్తుందని తెలిపాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకాపాను నమ్మని వాలంటీర్లు.. వేరే ఉద్యోగాలకు జంప్.. ఎంచక్కా వ్యాపారాలు చేసుకుంటున్నారు

నాకు అది లేదు, నేను దానికి ఎలా పనికి వస్తాను?: లేడీ అఘోరి (video)

అమరావతిలో భారతదేశంలోనే అతిపెద్ద గ్రంథాలయం- నారా లోకేష్

వంగవీటి మోహన రంగా విగ్రహాలపై అలా చేస్తారా? చంద్రబాబు సీరియస్

SVSN Varma: పవన్ కల్యాణ్‌కు పిఠాపురం ఇచ్చిన వర్మ.. చంద్రబాబు కలిసి కనిపించారే!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments