Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయి పల్లవికి తలపొగరు .. ఆ హీరో పక్కన నటించదట

'ఫిదా' చిత్రంలో నటించిన హీరోయిన్ సాయిపల్లవి. ఈ చిత్రంలో ఈ అమ్మడి నటనకుగాను మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత ఈ తమిళ పిల్లకు వరుస ఆఫర్లు వస్తున్నాయి.

Webdunia
సోమవారం, 11 డిశెంబరు 2017 (10:17 IST)
'ఫిదా' చిత్రంలో నటించిన హీరోయిన్ సాయిపల్లవి. ఈ చిత్రంలో ఈ అమ్మడి నటనకుగాను మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత ఈ తమిళ పిల్లకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. దీంతో ఫిదా భామకు తలపొగరు కూడా పెరిగిందట. ఫలితంగా ఓ యువ టాలీవుడ్ హీరో సరసన నటించనని తెగేసి చెప్పింది. ఆ హీరో ఎవరో కాదు... నితిన్.
 
ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు.. నితిన్ హీరో శ్రీనివాస కల్యాణం అనే చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇందులో హీరోయిన్‌గా సాయి పల్లవిని సంప్రదిస్తే ఆమె నటించడానికి నిరాకరించిదట. నితిన్‌తో సినిమా చేయాను అని తెగెసి చెప్పిందట. ఎందుకంటే ఆ మూవీలో తన పాత్రకు ప్రాధ్యానత లేదన్న కారణంతో ఈ ఆఫర్‌ను తోసిపుచ్చిందట. సాయి పల్లవి ఇదే కారణమో లేక ఇంకేమైనా కారణంతో నో చెప్పిందో తెలియదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Breaking News: హైదరాబాద్‌లోని సిటీ సివిల్ కోర్టులో బాంబు బెదిరింపు

లింగ నిర్ధారణ పరీక్షలు.. ఆడపిల్ల అని తెలిస్తే చాలు.. అబార్షన్... వైద్యుడి నిర్వాకం

Ys Jagan: ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్ వద్ద జగన్, విజయమ్మ నివాళులు

మహిళతో అర్థనగ్నంగా ప్రవర్తించిన ఎంఎన్‌ఎస్ నేత కుమారుడు

Weather alert: తెలంగాణలో భారీ వర్షాలు.. ఐదు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments