'ఆర్ఆర్ఆర్'... రాజమౌళికి ఫ్యాన్స్ వార్నింగ్.. ఎందుకు..?

Webdunia
శనివారం, 16 మార్చి 2019 (15:49 IST)
బాహుబలి సినిమాతో భారీ విజయం తరువాత మళ్ళీ రాజమౌళి చిత్రీకరిస్తున్న సినిమా ఆర్.ఆర్.ఆర్. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఎప్పుడెప్పుడు సినిమా పూర్తయ్యి రిలీజ్ చేస్తారా అన్న ఆశక్తి ప్రతి ఒక్కరిలో నెలకొంది.

రాజమౌళి ఏ సినిమా తీసినా ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడం ఖాయమన్నది సినీవిశ్లేషకుల అభిప్రాయం. అలాంటి రాజమౌళిపై అభిమానులు ఉన్నట్లుండి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వార్నింగులు కూడా ఇచ్చేస్తున్నారు. అందుకు కారణం ఆర్.ఆర్.ఆర్. సినిమానే.
 
ఈ సినిమా అల్లూరి సీతారామరాజు, కొమరాంభీం పోరాట యోధులకు సంబంధించి చిత్రీకరిస్తున్నారు. ఊహాజనితంగా సినిమా తీయకుండా నిజ జీవితాన్ని చూపించాలంటూ ట్విట్టర్ వేదికగా రాజమౌళికి అభిమానులు మెసేజ్‌ల రూపంలో వార్నింగులు ఇచ్చేస్తున్నారు.

వారిద్దరు గొప్ప మహనీయులు.. మీరు రొమాన్సులు పెట్టి ఎంటర్టైన్‌మెంట్‌గా సినిమాను చూపిస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు అభిమానులు. ఈ సినిమాలో కొమరం భీంగా జూనియర్ ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రాంచరణ్‌లు నటిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మనీ గేమింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తే సెలెబ్రిటీలకు రెండేళ్ల జైలు ఖాయం

ఇదేదో పేర్ని నాని చెప్పినట్లు కనబడుతోందే (video)

DK Aruna: తెలంగాణ తొలి మహిళా ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నా: డీకే అరుణ

Hyderabad: ఈ-ఆటో పార్కింగ్ పొరపాటు.. ఎనిమిదేళ్ల బాలుడు మృతి.. ఎలా?

ఆటోలో డిప్యూటీ సీఎం పవన్: మీతో ఇలా పక్కన కూర్చుని ప్రయాణం అస్సలు ఊహించలేదు సార్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments