Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుష్ప లేటెస్ట్ అప్డేట్... ఫాహద్ ఫాజిల్ లుక్ వైరల్

Webdunia
శనివారం, 28 ఆగస్టు 2021 (11:57 IST)
pushpa
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప షూటింగ్‌లో బిజీ బిజీగా వున్నారు. ఈ సినిమా నుంచి ప్రస్తుతం లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. పుష్ప రెండు పార్ట్‌లుగా తెరకెక్కనుంది. పుష్ప ది రైజ్ అంటూ ఈ ఏడాదిలో తన సత్తాను చాటేందుకు రెడీ అయ్యారు. 
 
ఇక బన్నీకి సరైన విలన్‌ను పట్టుకొచ్చారు. ఇండియన్ మోస్ట్ వాంటెడ్ యాక్టర్స్‌లో ఫాహద్ ఫాజిల్ పేరు కనిపిస్తుంది. అలాంటి నటుడిని బన్నికి ప్రతినాయకుడిగా పట్టుకొచ్చారు సుకుమార్. తాజాగా ఆయన పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేశారు. 
 
భయంకరమైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఫాహద్ కనిపించబోతోన్నారు. తాజాగా భన్వర్ సింగ్ షెకావత్ పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. ఇందులో గుండుతో ఫాహద్ అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ భయంకరమైన పోలీస్ ఆఫసీర్‌కు గంధపు చెక్కల స్మగ్లింగ్ గ్యాంగకు బీభత్సమైన పోరాట సన్నివేశాలు ఉండోబోతన్నట్టు కనిపిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బెంగళూరులోని ఓ పాపులర్ కేఫ్‌‌.. పొంగలిలో పురుగు.. అదంతా సోషల్ మీడియా స్టంటా?

విమానం గగనతలంలో ఉండగా ప్రయాణికుడు మృతి

దిన కూలీకి అదృష్టం అలా వరించింది..

గూగుల్ మ్యాప్ చెప్పినట్టుగా వెళ్లారు.. వరద నీటిలో చిక్కుకున్నారు...

19 ఏళ్ల కుర్రాడిని తీసుకుని 38 ఏళ్ల మహిళ జంప్, ఇద్దరూ బెంగళూరులో...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments